ఆట

ఈ ఏడాది ఐపీఎల్కు రిషబ్ పంత్ దూరం

ఈ ఏడాది జరగబోయే ఐపీఎల్ టోర్నీకి స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ అందుబాటులో ఉండడని ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ ప్రకటించారు. ఇటీవల రోడ్డు ప్రమ

Read More

ఉప్పల్ మ్యాచ్ : ఈ సారి ఆన్లైన్ లోనే టికెట్లు

ఈ నెల 18న హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలలో  భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్  జరగనుంది. నాలుగేళ్ల తర్వాత అంతర్జాతీయ వన్డే మ్య

Read More

Umran Malik:156 కి.మీ వేగంతో బుల్లెట్ బంతులు

టీమిండియా స్పీడ్ స్టర్ ఉమ్రాన్ మాలిక్ దూకుడుకు సాటెవ్వడు.  అడ్డెవ్వడు. అతని బుల్లెట్ బంతులను అడ్డుకునేదెవ్వడు. ఐపీఎల్ లో దుమ్మురేపి టీమిండియా త

Read More

Virat Kohli: కోహ్లీ సెంచరీ..ముందే ఊహించిన లారా..!

లంకతో జరిగిన తొలి  వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. స్వదేశంలో దాదాపు వెయ్యి రోజుల తర్వా శతకం బాదాడు. అంతేకాదు ఈ ఏడాది ఆడిన తొలి వన్డేలోనే సెం

Read More

Rohith sharma:శ్రీలంక కెప్టెన్ సెంచరీకు సహకరించిన రోహిత్ శర్మ

భారత కెప్టెన్ రోహిత్ శర్మ క్రీడా స్పూర్తిని చాటుకున్నాడు. లంకతో జరిగిన తొలి వన్డేలో  ఆ జట్టు కెప్టెన్ డసన్ షనకను మన్కడింగ్ రనౌట్ చేశాడు. ఆ తర్వాత

Read More

మలేసియా ఓపెన్​లో సైనా, శ్రీకాంత్​ ఓటమి

కౌలాలంపూర్​: ఇండియా స్టార్​ షట్లర్లు సైనా నెహ్వాల్​, కిడాంబి శ్రీకాంత్​ కొత్త ఏడాదిని ఓటమితో ఆరంభించారు.  మంగళవారం మొదలైన మలేసియా ఓపెన్​లోనూ ఈ ఇద

Read More

రూట్స్ అంబాసిడర్​గా హంపి

హైదరాబాద్, వెలుగు:  ఇండియా చెస్‌‌‌‌ లెజెండ్‌‌‌‌ కోనేరు హంపి హైదరాబాద్‌‌‌‌కు చెందిన &n

Read More

డబుల్​ సెంచరీతో దుమ్మురేపిన పృథ్వీ షా

గువాహతి: టీమిండియాలో​ రీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న ముంబై స్టార్ బ్యాటర్​​ పృథ్వీ షా (283 బాల్స్​లో 33 ఫోర్లు, 1 సిక్స్​తో 240 బ్యాటింగ్​) రంజీ మ్యాచ్

Read More

రంజీ ట్రోఫీలో విమెన్​ అంపైర్లు

న్యూఢిల్లీ: రంజీ ట్రోఫీలో కొత్త చరిత్ర మొదలైంది. ఇప్పటివరకు మెన్స్​ మాత్రమే అంపైర్లుగా వ్యవహరించిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలోకి ఇప్పుడు విమెన్​ అంపైర్లు

Read More

ఉమ్రాను..అవి బంతులా..బుల్లెట్లా..?

భారీ టార్గెట్ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zw

Read More

సెంచరీ నం.45..వన్డేల్లో మరో వందతో మెరిసిన కోహ్లీ

గువాహతి: 2022ని సెంచరీతో ముగించిన టీమిండియా సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwnj

Read More

IND vs SL : శనక సెంచరీ వృధా .. టీమిండియాదే గెలుపు

374 పరుగలు టార్గెట్ తో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు 8 వికెట్ల నష్టానికి 306 పరుగలు మాత్రమే చేసింది.  శ్రీలంక కెప్టెన్‌ శనక(108)  సెంచరీ

Read More

IND vs SL : టీమిండియా భారీ స్కోర్...శ్రీలంక టార్గెట్ 374

గువాహటి వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతోన్న తొలి వన్డే మ్యాచ్ లో భారత్ భారీ స్కోర్  చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా బ్యాట్

Read More