బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, హైదరాబాద్ క్యాంపస్ వివిధ రీసెర్చ్ ప్రాజెక్టుల కోసం జూనియర్ రీసెర్చ్ ఫెలో, పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్, పీహెచ్‌డీ పూర్తిచేసి ఉండాలి.
అప్లికేషన్: ఆన్‌లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: ఆగస్టు 15.
సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ bits-pilani.ac.inను సందర్శించండి.
►ALSO READ | ఇస్రో జాబ్స్ నోటిఫికేషన్ వచ్చేసింది.. మొత్తం 90 పోస్టులు.. ఇంజినీరింగ్ విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్ ..
