శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో ముగిసిన నిందితుల కస్టడీ

శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో ముగిసిన నిందితుల కస్టడీ

శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. పేట్ బషీరాబాద్ పోలీసులు నిందితులను నాలుగు రోజుల పాటు విచారించారు. కస్టడీ ముగియడంతో మేడ్చల్ కోర్టులో నిందితులను హాజరుపరచగా.. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు నలుగురు నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు. 

మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో ఏడుగురు నిందితులను నాలురోజుల పాటు పోలీసు కస్టడీకి ఇచ్చేందుకు మేడ్చల్ కోర్టు సోమవారం అనుమతినిచ్చింది. నిజానికి నిందితులను పూర్తిస్థాయిలో విచారించేందుకు 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ పేట్ బషీరాబాద్ పోలీసులు కోర్టుకు విన్నవించారు. అయితే మేడ్చల్ న్యాయస్థానం మాత్రం నాలుగు రోజుల కస్టడీకి మాత్రమే అనుమతించింది.

మరిన్ని వార్తల కోసం..

బీజేపీకి 20 ఏండ్లు ఢోకా లేదని పీకేనే చెప్పిండు

జనాలపైకి కారు ఎక్కించిన ఎమ్మెల్యే