ఎస్టీలు రాష్ట్ర  ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించాలి

ఎస్టీలు రాష్ట్ర  ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించాలి

ఎస్టీలు తెలంగాణ  ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించాలన్నారు  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఏడున్నరేళ్లుగా  ST లకు  రిజర్వేషన్లు  ఇవ్వలేదని ఆరోపించారు.  రాజ్యాంగం, పాపులేషన్ ప్రకారం రిజర్వేషన్   ఇచ్చుకోవచ్చన్నారు. దానికి   కేంద్రం ప్రత్యేకంగా అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.  గిరిజన బిడ్డలకు  జరిగిన అన్యాయాన్ని  నిలబెట్టి వసూలు  చేయాలన్నారు కిషన్ రెడ్డి.