RCB vs SRH: టాస్ ఓడిన సన్ రైజర్స్..ఫీల్డింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్

RCB vs SRH: టాస్ ఓడిన సన్ రైజర్స్..ఫీల్డింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్

ఐపీఎల్ 2025 లో భాగంగా  లక్నో వేదిక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, హైదరాబాద్ సన్ రైజర్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మొదట బౌలింగ్ ఎంచుకంది. ఈ సీజన్ లో ఇది 65 మ్యాచ్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు: ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, మయాంక్ అగర్వాల్, జితేష్ శర్మ,(వికెట్ కీపర్ , కెప్టెన్) టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండే, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, లుంగి ఎండిగి, సుయాశ్ శర్మ్

సన్ రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్) నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్) హర్మల్ పటేల్, జయదేశ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ.