న్యూఢిల్లీ: కోల్ కతా ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో హత్యాచారానికి గురైన ట్రైనీ డాక్టర్ పేరు, ఫోటోలను వికిపిడియా నుంచి తొలగించాలని సుప్రీంకోర్టు సీజీఐ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వికిపిడియా నుంచి వివరాలు తొలగించేలా చర్యలు తీసుకోవాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను న్యాయస్థానం సూచించింది. కేసుపై నేడు విచారణ చేస్తూ.. అత్యాచారం, హత్య కేసుల్లో బాధితుల వివరాలు వెల్లడించలేమని, వికిపిడియా తప్పనిసరిగా వాటిని తొలగించాలని భారత చట్టంలోని నిబంధనలు స్పష్టంగా ఉన్నాయని సీజేఐ అన్నారు. కాగా కేసు విచారణలో భాగంగా నేరానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సహా, ఆధారాలన్నీ సీబీఐకి అప్పగించామని బెంగాల్ పోలీసులు తెలిపారు.
ఆమె పేరు, ఫొటో తొలగించండి.. వికిపిడియాకు సుప్రీంకోర్టు ఆదేశం
- దేశం
- September 17, 2024
లేటెస్ట్
- ఆకట్టుకుంటున్న లక్కీ భాస్కర్ శ్రీమతిగారూ వీడియో సాంగ్..
- ఒకేరోజు నాలుగు విమానాలకు బాంబు బెదిరింపులు
- IND vs NZ 2024: న్యూజిలాండ్తో తొలి టెస్ట్.. భారత్ తుది జట్టు ఇదే
- దేవర బిగ్ హిట్: వాళ్లందరికీ థాంక్స్ చెప్పిన తారక్..
- దక్కని ఊరట.. క్యాట్ నిర్ణయంపై హైకోర్టుకు ఐఏఎస్లు..!
- భవిష్యత్తులో ఖమ్మంకు వరద ముప్పు ఉండొద్దు: మంత్రి తుమ్మల
- కాంగ్రెస్ వచ్చాక తెలంగాణలో కొలువుల జాతర: మంత్రి సీతక్క
- ఎయిర్ ఇండియా ఫ్లైట్కు బాంబ్ బెదిరింపు.. అయోధ్య ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- రీ-రిలీజ్ కాబోతున్న ప్రేమ కావాలి సినిమా..
- అమెరికా వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం కెనడాకు దారి మళ్లింపు
Most Read News
- ఆల్ టైం హైకి చేరిన బంగారం ధరలు.. 10గ్రాములు ఎంతంటే..
- తెలంగాణలో విస్తరించి ఉన్న ఖనిజాలు..జిల్లాల వారీగా
- Samantha: క్రేజీ న్యూస్.. కాంబో అదిరింది.. సమంత మూవీలో టాలీవుడ్ యంగ్ హీరో!
- ధరణి భూముల అక్రమాల కేసులో తహసీల్దార్, ఆపరేటర్ కు షాక్
- ఆధ్యాత్మికం : మహా భారత యుద్ధంలో 13వ రోజు ఏం జరిగింది.. ఆ రోజు అర్జునుడికి శ్రీ కృష్ణుడు ఏం చెప్పాడు..!
- భారత్ విడిచి వెళ్లండి: కెనడా దౌత్య సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం డెడ్ లైన్
- ముత్యాలమ్మ గుడికి బండి సంజయ్.. స్లోగన్స్తో దద్దరిల్లిన ఆలయ ప్రాంగణం
- గ్రూప్ 1 అభ్యర్థులకు గుడ్ న్యూస్ : ఈ నెల 21 నుంచి మెయిన్స్
- అక్కడ ఉండొద్దు.. వెంటనే వచ్చేయండి: కెనడాలో హై కమిషనర్ను ఉపసంహరించుకున్న భారత్
- ఒక్కరోజులోనే 400 రన్స్ చేసే వారిని ఎందుకు ఆపాలి.?: గంబీర్