Congress
దేశాభివృద్ధికి పాటుపడేది ఒక్క బీజేపీ మాత్రమే: నడ్డా
ప్రధాని మోదీ తెచ్చిన ఎన్నో పథకాలు తెలంగాణలో అమలు కావడం లేదన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. తెలంగాణకు ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చలే
Read Moreఆపరేషన్ తెలంగాణ.. ఒక్క నెలలో 40 సభలకు ప్లాన్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఫుల్ ఫోకస్ చేసింది బీజేపీ హైకమాండ్. అధికారమే లక్ష్యంగా ఆపరేషన్ తెలంగాణ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే రాష్ట్రానికి వచ్చార
Read Moreరైతులపై అప్పులు.. పేదలపై ధరల భారం : మోహన్ రావు పటేల్
భైంసా, వెలుగు: ప్రతి రైతుపై అప్పుల భారంతోపాటు పేదలపై ధరల భారం మోపుతున్న ఘనత సీఎం కేసీఆర్సర్కారుకే దక్కుతుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్
Read Moreఅసంపూర్తి పనులను ప్రారంభించడం హాస్యాస్పదం : శ్రీహరి రావు
నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న పనులకు మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభోత్సవాలు చేయడం హాస్యాస్పదమని డీసీసీ అధ
Read Moreగట్టు భూత్కూర్‌లో ఆర్థిక సాయం అందజేత
గంగాధర, వెలుగు: కాంగ్రెస్ నేత కొత్త జయపాల్ రెడ్డి మిత్రమండలి తరఫున గురువారం గట్టు భూత్కూర్ గ్రామ సర్పంచ్ కంకణాల విజేందర్ రెడ్డి బాధిత కుటుంబాలకు
Read Moreకేసులతో ప్రతిపక్షాలను..భయపెట్టాలని చూస్తున్రు
ములుగు ఎమ్మెల్యే సీతక్క పాలకుర్తి (దేవరుప్పుల), వెలుగు : ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క వి
Read Moreకాంగ్రెస్ అధికారంలోకి రావడం గ్యారంటీ : విజయలక్ష్మి
జగిత్యాల టౌన్, వెలుగు: కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీమ్&zw
Read Moreకేటీఆర్‌వి అహంకారపు మాటలు : కేకే మహేందర్ రెడ్డి
తంగళ్లపల్లి, వెలుగు: మంత్రి కేటీఆర్అహంకారపు మాటలు మాట్లాడుతున్నాడని కాంగ్రెస్ రాష్ట్ర నేత కేకే మహేందర్ రెడ్డి అన్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా నోటి
Read Moreవచ్చే ఎన్నికల్లో కార్వాన్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం : కూరాకుల కృష్ణ
మెహిదీపట్నం, వెలుగు: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొంది రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కార్వాన్ సెగ్మెంట్ ఏ బ్లాక్ అధ్యక్షుడు కూ
Read Moreకాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరో?..తుంగతుర్తిలో ఆశావహుల మధ్య పోటీ
మోత్కుపల్లి, సామెల్ ఎంట్రీతో మారిన సమీకరణాలు టికెట్ తనకే కావాలంటూ నాయకుల పైరవీలు ఉత్తమ
Read Moreకార్మిక పక్షపాతి కాకా వెంకటస్వామి.. నేతల ఘన నివాళి
హైదరాబాద్, వెలుగు: కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి (కాకా) 94వ జయంతి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ
Read Moreబీజేపీ 14 కమిటీలు.. అసెంబ్లీ ఎన్నికల పోరుకు కమలదళం రెడీ
మేనిఫెస్టో, పబ్లిసిటీ కమిటీ చైర్మన్‌గా వివేక్ వెంకటస్వామి పబ్లిక్ మీటింగ్స్ కమిటీ చైర్మన్ గా బండి సంజయ్ పోరాటాల కమిటీ చైర్‌పర్సన్‌గా విజయశాంతి
Read Moreమోదీని కేసీఆర్ అనేకసార్లు పొగిడారు: రేవంత్
కేసీఆర్2018లో బీజేపీ నేతలను ప్రగతిభవన్‌కు పిలిచారని వ్యాఖ్య బీఎల్సంతోష్ను అరెస్ట్‌చేసే దమ్ముందా? అంటూ ప్రశ్న హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్
Read More












