COVID19

28 నుంచి కర్నాటకలో రాత్రిపూట కర్ఫ్యూ

ఈనెల 28 నుంచి 10 రోజుల పాటు రాత్రిపూట కర్ఫ్యూ రాత్రి 10 నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ బెంగళూరు: కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో కర్ణాటక ప్రభుత

Read More

ఇవాళ మరో 12 ఒమిక్రాన్ కేసులు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా మరో 12 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్

Read More

రాష్ట్రంలో మరో 4 ఒమిక్రాన్ కేసులు

హైదరాబాద్: రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే నాలుగు కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్

Read More

సోమాలియా నుంచి వచ్చిన వ్యక్తి  టిమ్స్ కి తరలింపు

తండ్రి వైద్యం కోసం హైదరాబాద్ వచ్చిన సోమాలియన్ హైదరాబాద్: సోమాలియా నుంచి వచ్చిన అబ్దుల్లాహి అహ్మద్ నూర్‌ను ఎట్టకేలకు ట్రేస్ అవుట్ చేశారు.

Read More

కేరళలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు

తిరువనంతపురం: కరోనా సెకండ్ వేవ్ కేసులతో ఇప్పటికీ సతమతం అవుతున్న కేరళలో ఇప్పుడు ఒమిక్రాన్ కూడా ఎంటరైంది. రాష్ట్రలో తొలి ఒమైక్రాన్‌ కేసు ఆదివారం నమ

Read More

అడిగేవాళ్లు లేరని అడ్డగోలుగా దోచుకుంటున్రు

అడిగేవాళ్లు లేకపోవడంతో అడ్డగోలు చార్జీలు ప్రభుత్వం ఫిక్స్​ చేసిన రేట్లు ఎక్కడా అమలైతలే ఒమిక్రాన్​ భయంతో టెస్టుల కోసం జనం క్యూ ఎయిర్&zwnj

Read More

థర్డ్‌‌‌‌‌‌‌‌ వేవ్​ను ఎదుర్కుంటానికి సిద్ధం: హరీశ్

27వేల ఆక్సిజన్‌‌‌‌‌‌‌‌ బెడ్లు రెడీగున్నయి నెలాఖరుకల్లా వ్యాక్సినేషన్‌‌‌‌‌‌&

Read More

మూడో దశ వచ్చే ప్రమాదం పొంచి ఉంది: కేంద్రం

మూడో దశ వచ్చే ప్రమాదం పొంచి ఉంది: కేంద్రం న్యూఢిల్లీ: కరోనాపై రాష్ట్రాలను మరోసారి అప్రమత్తం చేసింది కేంద్రం. కరోనాకి సంబంధించి ఎన్ని దశలొచ్చిన

Read More

తమిళనాడు సీఎం స్టాలిన్ మరో కీలక నిర్ణయం

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల కుటుంబాలను ఆదుకోవాలని స్టాలిన్ సర్కార్ నిర్ణయించింది. మృతు

Read More

మహారాష్ట్రలో మరో రెండు ఒమిక్రాన్‌ కేసులు

ముంబయి మహానగరంలో వెలుగు చూసిన ఒమిక్రాన్ ముంబయి: దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు చాపకింద నీరులా పెరుగుతున్నాయి. తాజాగా ఇవాళ మహారాష

Read More

ఒమిక్రాన్ ఎఫెక్ట్: జపాన్‌‌‌‌ బార్డర్ల మూసివేత

టోక్యో: ఒమిక్రాన్‌‌‌‌ వ్యాప్తి నేపథ్యంలో జపాన్​ బార్డర్లను మూసేసింది. ఫారెనర్లను తమ దేశంలోకి అనుమతించబోమని సోమవారం స్పష్టం చేసింది

Read More

ఒమిక్రాన్ పై రాష్ట్రాలకు కేంద్రం లేఖ

న్యూఢిల్లీ: ఒమిక్రాన్ రకం కరోనా వైరస్‌పై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ప్రభుత్వం తరపున కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్

Read More

కొత్త వేరియంట్ పై అప్రమత్తమైన తెలంగాణ సర్కార్

రేపు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్ష హైదరాబాద్: కోవిడ్ కొత్త వేరియంట్ గుబులు రేపుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూ

Read More