Hyderabad

స్ట్రీట్​ లైట్లు వెలుగుతలేవ్ .. సిటీలో మెయిన్ రోడ్ల నుంచి కాలనీ రోడ్ల వరకు ఇదే పరిస్థితి 

లైట్ల స్టాక్ మెయింటెన్ చేయని ఏజెన్సీలు రూ. కోట్లలో ఫైన్లు వేసినా మారడంలేదు ఎక్కడా సమస్య లేదంటున్న అధికారులు రివ్యూ మీటింగ్ లో ఇన్ చార్జ్ మంత్రి

Read More

జాతీయ మాస్టర్‌‌‌‌‌‌‌‌ అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌ షురూ

హైద‌‌‌‌‌‌‌‌రాబాద్‌‌‌‌‌‌‌‌: సుమారు 20 ఏండ్ల త‌‌‌‌&z

Read More

నేటి నుంచి హైదరాబాద్ బుక్ ఫెయిర్

ముషీరాబాద్, వెలుగు: తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం)లో శుక్రవారం నుంచి 36వ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు బుక్ ఫెయిర్ అధ్యక్షుడు

Read More

కేటీఆర్ చెప్తేనే 53 కోట్లు ఇచ్చినం :కేటీఆర్

ప్రభుత్వ నోటీసులకు అరవింద్ కుమార్ రిప్లై  హైదరాబాద్, వెలుగు: – బాధ్యత మొత్తం అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్​దేనని ఐఏఎస్ ఆఫీసర్​ అర

Read More

డీపీఎస్​లో విద్యార్థిని వేధించిన పీఈటీ

ఎల్​బీనగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా నాదర్ గుల్ లోని డీపీఎస్ (ఢిల్లీ పబ్లిక్ స్కూల్)లో విద్యార్థిని(13)ని పీఈటీ ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడ్డాడు.

Read More

పెట్టుబడుల పేరుతో మోసం.. రూ.32 లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

బషీర్​బాగ్, వెలుగు: ఆన్ లైన్​లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి ఓ వ్యక్తి నుంచి సైబర్ నేరగాళ్లు భారీగా డబ్బు కొట్టేశారు. సిటీ సైబర్ క

Read More

అర్ధరాత్రి టీ హబ్ రోడ్​లో స్టంట్లు

గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్ రోడ్లపై బైక్​లతో ప్రమాదకరంగా స్టంట్లు చేస్తున్న ఆరుగురు యువకులను రాయదుర్గం  పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెల

Read More

ఐమాక్స్​లో పవన్, జగన్ ఫ్యాన్స్ కొట్లాట

బషీర్​బాగ్, వెలుగు: ఏపీ సీఎం వైఎస్ జగన్  అభిమానులు, జనసేన అధినేత పవన్  కల్యాణ్ ఫ్యాన్స్ ఐమాక్స్  థియేటర్​లో గొడవపడ్డారు. యాత్ర 2 సినిమా

Read More

రోజుకు 70 లక్షల వాహనాలు రోడ్డెక్కుతున్నయ్!

రోజుకు 70 లక్షల వాహనాలు రోడ్డెక్కుతున్నయ్! సిటీలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్​లు  విస్తరణకు నోచుకోని రోడ్లు ఫ్లై ఓవర్స్, స్టీల్ బ్రిడ్జిలు,&

Read More

బైక్ ఇంజిన్ లైఫ్ పెరగాలంటే.. క్లచ్, బ్రేక్లలో ముందుగా ఏది నొక్కాలో తెలుసా

బైక్ నడిపేటప్పుడు  బ్రేకులు ఎలా వేయాలో చాలా మందికి సరైన అవగాహన ఉండదు. బైక్ రైడర్లు తరచుగా క్లచ్, బ్రేక్ నొక్కడంలో తప్పులు చేస్తుంటారు. క్లచ్ , బ

Read More

IDBIలో 500 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..!

IDBI బ్యాంకులో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. బ్యాంకింగ్, ఫైనాన్స్ లో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లామా మొదటి సంవత్సరం

Read More

రూ.750 క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తున్న BHIM యాప్

BHIM పేమెంట్స్ యాప్ వినియోగదారుల కోసం రూ. 750 వరకు క్యాష్ బ్యాక్ డీల్ లను అందిస్తోంది. డైనింగ్, ట్రావెలింగ్, రూపే క్రెడిట్ కార్డ్ ని లింక్ చేయడంతో సహా

Read More

సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీ

సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.  రాష్ట్రంలో ఇసుక అమ్మకాలకు కొత్తపాలసీ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.  తమిళనాడు, కర్ణాటక,

Read More