Hyderabad
ఈ కోటి రూపాయల ప్రశ్నకు మీరు సమాధానం చెప్పగలరా?
ఇండియన్ టెలివిజన్‌లో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా ఉన్న అత్యంత ప్రసిద్ది చెందిన రియాలిటీ షోలలో 'కౌన్ బనేగా కరోడ్‌పతి' ఒకట
Read Moreపిల్లల విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు: నిలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి
చిన్నారి మిస్సింగ్పై స్పందించారు నిలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి. బాలుడి మిస్సింగ్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఆస్పత్రిలో అన్నిచో
Read Moreకవిత విచారణకు రావాల్సిందే..అవసరమైతే టైమ్ ఇస్తాం : ఈడీ
ఎమ్మెల్సీ కవిత పిటిషన్ ను సుప్రీంకోర్టు సెప్టెంబర్ 26కు వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో విచారణకు
Read Moreహైదరాబాద్ లో ధర్నాలు, ఆందోళనలు చేస్తే కఠిన చర్యలు
హైదరాబాద్ లో ఎవరైనా నిరసనలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సైబరాబాద్ పోలీసులు. టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ కు నిరసనగా
Read MoreWoman Fashion : మేకప్ బ్రష్ ను రెగ్యులర్ గా క్లీన్ చేయాలి.. లేదంటే
మేకప్ బ్రష్ ను రెగ్యులర్ క్లీన్ చేస్తూ ఉండాలి. లేదంటే మేకప్ బ్రష్ లో మురికి, బ్యాక్టీరియా వంటివి చేరి ఎలర్జీలకి కారణమవుతాయి. మేకప్ బ్రష్ క్లీన్ చేయడం
Read MoreWoman Fashion : ట్రెండీ హెయిర్ పిన్స్.. స్టయిల్ గా.. ఫ్యాషన్ గా
మనిషి మనసులో ఏముందో చెప్పటం చాలా కష్టం.. కానీ కొన్ని సార్లు వారి అలంకరణను, డ్రెస్సింగ్ ను చూసి ఓ అంచనాకు అయితే రాగలం. ముఖ్యంగా లేడీస్.. మహిళల విషయంలో
Read More9 కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సీఎం కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో 9 కొత్త మెడికల్ కాలేజీలను ప్రగతిభవన్ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాల
Read Moreఇది టూమచ్ అమ్మాయి.. బండి అలా తగిలిందని.. డెలివరీ బాయ్ ను చెప్పులతో కొట్టింది..
స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ను ఓ మహిళ దారుణంగా కొట్టిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో 'ఎక్స్' లో '
Read Moreఫ్రూట్ ఐస్ తో చర్మంపై దద్దుర్లు, కంటికింద నలుపు మాయం
అందానికి ఐస్ క్యూబ్స్ మంత్రంలా పని చేస్తాయి అంటోంది ఫేమస్ న్యూట్రిషనిస్ట్ శ్వేత షా. అందులోనూ సంత్రా ఐస్ క్యూబ్స్ అయితే ఇంకా బెటర్ అంట. ఈ సంతా ఐస్ క్యూ
Read Moreహైస్కూల్ విద్యార్థిపై పెప్పర్ స్ప్రేతో దాడి
కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో 17 ఏళ్ల సిక్కు హైస్కూల్ విద్యార్థి బస్టాప్‌లో దాడి గురయ్యాడు. ఈ సంఘటన సెప్టెంబర్ 11న కెలోవానాలో రట
Read Moreఇచ్చిన మాట ప్రకారం.. 21 ఏండ్ల తర్వాత షేవింగ్
సమమస్యల్ని పరిష్కరించాలని, డిమాండ్లని నెరవేర్చాలని కొంతమంది వెరైటీగా పోరాటం చేస్తుంటారు. ఛత్తీస్గఢ్ కి చెందిన రమాశంకర్ గుప్తా కూడా ఇదే కోవకు చెందుతాడు
Read Moreప్రేమలో ఒట్టు వేస్తున్నారా.. తొందర పడొద్దు..
ఇష్టం, ప్రేమతోనే ఏరిలేషన్షిప్ అయినా మొదలవుతుంది. అయితే ఆ బంధం ఎక్కువ రోజులు నిలబడాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడంతో పాటు ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండడం చ
Read Moreసెప్టెంబర్ 18న బ్యాంకులతో పాటు తెలంగాణ మొత్తం సెలవు
గణేష్ చతుర్థి సందర్భంగా తెలంగాణ హైకోర్టు, హైదరాబాద్‌లోని బ్యాంకులు, ఇతర సంస్థలకు సెప్టెంబర్ 18న సెలవు ప్రకటించారు. గణేష్ చతుర్థి సందర్భంగా సెప్టె
Read More












