India

స్కాట్లాండ్‎లో భారత విద్యార్థిని మృతి

లండన్: స్కాట్లాండ్‎లో ఇటీవల అదృశ్యమైన భారతీయ విద్యార్థిని సాండ్రా సాజు శవమై కనిపించింది. ఎడిన్ బర్గ్ సిటీలోని ఆల్మండ్ నదిలో ఆమె మృతదేహం లభించినట్ట

Read More

WTC Final: ఇక మిగిలింది ఒకే ఒక మ్యాచ్.. టీమిండియా డబ్ల్యుటీసీ ఫైనల్‌ చేరేనా..?

టెస్టుల్లో టీమిండియా పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో చావుదెబ్బ తిన్నాక కూడా మనోళ్ల ఆటలో ఎలాంటి మార్పు రావట్లేదు. జట్టులో బుమ్

Read More

మగాళ్ల ఆత్మహత్యలే ఎందుకు ఎక్కువ?

దేశంలో మగవాళ్లే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 2015 నుంచి 2022(ఎనిమిదేండ్లు) వరకు ఏటా సుమారు 1,01,188 మంది పురుషులు సూసైడ్ చేసుకున్నారు. పురుషు

Read More

డబ్ల్యూటీసీ ఫైనల్‌‌‌‌‌‌‌‌కు సౌతాఫ్రికా

సెంచూరియన్‌‌‌‌‌‌‌‌: వచ్చే ఏడాది జరిగే వరల్డ్‌‌‌‌‌‌‌‌ టెస్టు చాంపియన్&z

Read More

తెలంగాణాలో తగ్గిన కరెంట్ వాడకం

రోజుకు 200–220 మిలియన్​ యూనిట్లలోపే వినియోగం పడిపోయిన అగ్రికల్చర్ ​యూజ్.. ​చలితో తగ్గిన గృహ వినియోగం సంక్రాంతి వరకు మరింత తగ్గనున్న విద్య

Read More

1.27 లక్షల ఇంటర్న్‌‌‌‌షిప్‌‌‌‌ల కోసం .. 6.21 లక్షల అప్లికేషన్లు

న్యూఢిల్లీ: ప్రైమ్‌‌‌‌ మినిస్టర్‌‌‌‌‌‌‌‌ ఇంటర్నషిప్‌‌‌‌ స్కీమ్ కింద సు

Read More

భయపడకండి.. మా ప్రాజెక్ట్‎తో ముప్పు లేదు: చైనా క్లారిటీ

బీజింగ్: టిబెట్‌‌‌‌‌‌‌‌లోని బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్​ డ్యామ్‌‌‌‌

Read More

తగ్గేదేలే.. 147 ఏళ్లలో ఇదే తొలిసారి.. రికార్డు సృష్టించిన నితీష్ , సుందర్..

మెల్ బోర్న్ టెస్టులో భారీ స్కోరు చేసి పెద్ద టార్గెట్ ఇచ్చామన్న ఊపులో ఉన్న ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టుకు షాక్ ఇచ్చారు ఆల్ రౌండర్స్ నితీష్ కుమార్ రెడ్డి, వ

Read More

మన్మోహన్​సింగ్​ మృతి దేశానికి తీరని లోటు

భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా శుక్రవారం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్ల

Read More

మౌనంగా.. మహోన్నతంగా.. మన్మోహన్‎ను ​యాదిజేసుకున్న ప్రపంచ దేశాధినేతలు

భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన మన్మోహన్​ యాదిజేసుకున్న ప్రపంచ దేశాధినేతలు వాషింగ్టన్:  భారత ఆర్థిక వ్యవస్థ సంక్షోభం ముంగిట ఉన్న స

Read More

కోర్టు ధిక్కరణ కేసులో ఎస్సైకి వారం జైలు..రూ.50వేల జరిమానా

జనగామ జిల్లా తరిగొప్పుల ఎస్సైపై  హైకోర్టు ఆగ్రహం హైదరాబాద్, వెలుగు: కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ఓ వ్యక్తిని అరెస్ట్‌‌‌

Read More

కాలువలో పడ్డ బస్సు.. ఎనిమిది మంది మృతి..పంజాబ్​లో ఘటన

చండీగఢ్: పంజాబ్​లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారీ వర్షంలో ఓ బస్సు వంతెన రెయిలింగ్ ను ఢీకొని కాలువలో పడిపోయింది. ఈ యాక్సిడెంట్​లో ఎనిమిది మంది మృతి చె

Read More