IIT హైదరాబాద్‌లో జాబ్స్.. కేవలం ఆన్‌లైన్ ఇంటర్వ్యూతో సెలెక్షన్.. మిస్సవకండి..

 IIT  హైదరాబాద్‌లో జాబ్స్.. కేవలం ఆన్‌లైన్ ఇంటర్వ్యూతో  సెలెక్షన్.. మిస్సవకండి..

ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ టెక్నాలజీ, హైదరాబాద్ (ఐఐటీహెచ్) ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. 

పోస్టు పేరు: ప్రాజెక్ట్ అసిస్టెంట్.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెకానికల్/ ఎరోస్పేస్/ ఆటోమొబైల్ ఇంజినీరింగ్​లో ప్రథమ శ్రేణిలో బీఈ/ బి.టెక్ పూర్తిచేసి ఉండాలి. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం:  ఆగస్టు 8. 

లాస్ట్ డేట్:  ఆగస్టు 22. 

సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ స్క్రీనింగ్, షార్ట్ లిస్టింగ్, ఆన్​లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.iith.ac.inను సందర్శించండి.