killed

ఇంటిముందు చెత్త వేయించిన కమిషనర్..అస్వస్థకు మహిళ మృతి

సంగారెడ్డి జిల్లా  నారాయణఖేడ్ పట్టణంలో  మున్సిపల్  అధికారుల  తీరు  ఓ మహిళ ప్రాణం తీసింది.  ఇంటి  టాక్స్  కట్టలేదన్న  కారణంతో  మూడ భూమమ్మ  ఇంటి ముందు మ

Read More

కట్నం కోసం.. భార్యతో కలసి అత్తమామలను చంపిన అల్లుడు

కృష్ణా జిల్లా: జగ్గయ్యపేట మండలం బండిపాలెంలో దారుణం చోటు చేసుకుంది. కట్నం ఇవ్వలేదని అత్త, మామ లను అల్లుడే గొంతు కోసి చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. స్వ

Read More

రూ.12 వేల అప్పు తీర్చలేదని తల్లిని చంపేసింది

పిట్లం: ఇచ్చిన అప్పు తీర్చలేదన్న కోపంతో తల్లిని కూతురు హత్య చేసిన ఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుం ద మండలంలో జరిగింది. సీఐ సాజీద్ అలీ తెలిపిన వివరాల ప్రక

Read More

అత్తా కోడళ్ల మధ్య గొడవ.. చిన్నారి బలి

మహబూబ్ నగర్, వెలుగు: అత్తా కోడళ్ల మధ్య జరిగిన గొడవకు చిన్నారి బలైంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గండీడ్‌ మండలంలోని జక్లపల్లికి చెందిన ఓ మహిళ ఫ్యామిలీ వ

Read More

అతి వేగం.. బైక్ అదుపు త‌ప్పి ఇద్ద‌రు విద్యార్ధులు మృతి

మేడ్చ‌ల్ : ఉన్నత చదువుల చదివించి వారి అభివృద్ధికి అహర్నిశ‌లు కష్టపడుతున్న తల్లిదండ్రుల నమ్మకాన్ని కొంద‌రు విద్యార్థులు వమ్ము చేస్తున్నారు. దురాలవాట్లక

Read More

అమెరికాలో యాక్సిడెంట్.. మనోళ్లు ముగ్గురు మృతి

నారాయణపేట జిల్లా పెద్దచింతకుంటలో విషాదం శుభకార్యానికి వెళ్లి వస్తుండగా టెక్సాస్​లో ప్రమాదం మరికల్ (నారాయణపేట)​, వెలుగు: పిల్లలిద్దరూ అమెరికాలో సెటిలయ్

Read More

డ్యూటీ సరిగ్గా చేయాలన్నందుకు తండ్రినే చంపేశాడు

గోదావరిఖని, వెలుగు: ఉద్యోగం సరిగ్గా చేయమని మందలించినందుకు తండ్రినే చంపేశాడా కొడుకు. ఈ ఘటన శనివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోజరిగింది. గోదా- వరిఖని

Read More

పత్తి కొనుగోలు మిల్లు దగ్గర రైతు మృతి..అలసిపోయి పడుకుంటే..!

షాద్ నగర్,వెలుగు: రంగారెడ్డి జిల్లా కేశం పేట మండలం ఇన్ముల్ నర్వ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కేశంపేట మండల పరిధిలోని వేములనర్వ గ్రామంలోని గాయత్రీ కా

Read More

పబ్ జీ.. ఫోన్ ఇవ్వలేదని దోస్త్‌‌‌‌నే చంపిండు

జైట్‌‌‌‌పురా(రాజస్థాన్‌‌‌‌): పబ్జీ ఆడేందుకు ఫోన్‌‌‌‌అడిగితే ఇవ్వలేదని మైనర్ ‌‌‌‌‌‌‌‌తన ఫ్రెండ్‌‌‌‌నే చంపేశాడు. రాజస్థాన్‌‌‌‌ రాజసమండ్ ‌‌‌‌జిల్లాలోని జ

Read More

కల్వర్ట్ ను ఢీ కొట్టిన కారు.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం  జరిగింది. సిద్దార్థ్ నగర్ జిల్లాలోని మధుబని అనే ఊరి దగ్గర వంతెనపై కారు కల్వర్ట్ ను డీకొట్టింది. ఈ  ప్రమాదంలో ఒకే క

Read More

మేడ్చల్ జిల్లా సూరారం కాలనీలో వ్యక్తి దారుణ హత్య

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా దుండిగల్ పరిధిలోని సూరారం కాలనీలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు తలపై బండరాయితో కొట్టి హత్యచేస

Read More

క్రికెట్ బెట్టింగ్ లో ఓడిపోయి.. ఆత్మహత్యాయత్నం చేసిన ఇద్దరు యువకుల మృతి

గుంటూరు:  క్రికెట్ బెట్టింగ్ లో ఓడిపోయి..  లక్ష రూపాయలు పోగొట్టుకున్న ఇద్దరు యువకులు… డబ్బులు చెల్లించలేక ఆత్మహత్యాయత్నం చేసి.. ఆస్పత్రిలో మృత్యువుతో

Read More

పొలంలో  వేలాడుతున్న కరెంటు తీగలు తగిలి రైతు మృతి

కర్నూలు: పొలంలో తక్కువ ఎత్తులో వేలాడుతున్న కరెంటు తీగలు తగిలి చెన్నయ్య (35) రైతు మృతి చెందిన సంఘటన జూపాడుబంగ్లా మండలం మండ్లెం గ్రామంలో జరిగింది. మృతున

Read More