ముంబయి పోర్ట్ అథారిటీ (ఎంపీఏ) జూనియర్ ప్రొఫెషనల్ ఇంటర్న్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 25.
ఎలిజిబిలిటీ: గ్రాడ్యుయేషన్ లేదా సమాన విద్యార్హత కలిగి ఉండాలి. మరాఠీ/ హిందీ భాషలో పరిజ్ఞానం ఉండాలి. అడ్మినిస్ట్రేషన్/ అకౌంటింగ్/ కరస్పాండెన్స్ విభాగాల్లో పని అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్ల లోపు ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: అక్టోబర్ 6.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ mumbai.gov.inను సందర్శించండి.
