ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 12.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 55 శాతం మార్కులతో మార్కెటింగ్/ ఫైనాన్స్ లో పీజీ/ ఎంబీఏ పూర్తిచేసి ఉండాలి. పని అనుభవం తప్పనిసరి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: అక్టోబర్ 15.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.eximbankindia.inను సందర్శించండి.
