Korutla

రైతులు వాణిజ్య పంటలు సాగు చేయాలి: ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

కోరుట్ల, వెలుగు: రైతులు వాణిజ్య పంటలను సాగు చేయాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కథలాపూర్

Read More

బీజేపీ, బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ కు ఓటేస్తే ..డస్ట్ బిన్ లో వేసినట్టే : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

కోరుట్ల, వెలుగు: బీజేపీ, బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌కు ఓటు వేస్తే చెత్తబుట్టలో వేసినట్లేనని రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరస

Read More

తల్లిదండ్రులు ఎప్పుడూ గొడవపడుతున్నారని..13 ఏండ్ల బాలుడు ఆత్మహత్య

తమ తల్లిదండ్రులు ఎప్పుడూ గొడవ పడుతున్నారని 13 ఏండ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో జరిగింది. పట్టణంలోని రహీంపుర

Read More

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం : జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్

    జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ కోరుట్ల, వెలుగు: నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో, ప్రజా భద్రత పరిరక్షణలో సీసీ కెమెరాల వినియోగం అత్యంత క

Read More

ఆ చెల్లికి 40 ఏండ్ల తర్వాత రాఖీ పండుగ.. అన్న అడవుల్లో నుంచి రావడంతో చెల్లెలు సంబురం !

కోరుట్ల, వెలుగు: సాయుధ పోరులో అడవి బాట పట్టి మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లిన చెల్లి నాలుగు దశాబ్దాల తర్వాత   అన్నకు రాఖీ కట్టింది.  జగిత్యాల జ

Read More

మెట్ పల్లిలో పిచ్చి కుక్క దాడి.. 8 మందికి గాయాలు

కోరుట్ల(మెట్​పల్లి), వెలుగు: జగిత్యాల జిల్లా మెట్ పల్లి టౌన్ బోయవాడలో శుక్రవారం పిచ్చికుక్క దాడిలో చిన్నారులు మహిళా గాయపడ్డారు. స్కూల్‎కు వెళ్తున్

Read More

చిన్నమ్మే చంపింది.. చీరకు రక్తం అంటిందని పంజాబీ డ్రెస్ మార్చుకుని.. కోరుట్ల చిన్నారి హత్య కేసులో వీడిన మిస్టరీ

కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్లలో దారుణ హత్యకు గురైన ఆకుల హితీక్ష అనే చిన్నారిని ఆ పాప చిన్నమ్మ మమతనే గొంతు కోసి హత్య చేసిందని పోలీసులు నిర్ధారణకు వచ

Read More

హితీక్షను చంపింది చిన్నమ్మే?... తోడికోడళ్ల మధ్య గొడవలే హత్యకు కారణం!

హితీక్షను చంపింది చిన్నమ్మే?... తోడికోడళ్ల మధ్య గొడవలే హత్యకు కారణం! కోరుట్లలో ఐదేండ్ల బాలిక మర్డర్​ కేసులో కీలక మలుపు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా

Read More

వినాయక విగ్రహాన్ని ఆరబెట్టేందుకు తీసుకెళ్తుండగా.. కోరుట్లలో కరెంటు తీగలు తగిలి ఘోర ప్రమాదం..

8 మందికి గాయాలు.. నలుగురికి సీరియస్​ వినాయక విగ్రహాన్ని ఆరబెట్టేందుకు తీసుకెళ్తుండగా..  విద్యుత్​ వైర్లు తగలడంతో ప్రమాదం స్థానికుల అప్రమ

Read More

రూల్స్‌‌‌‌‌‌‌‌ ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలి : కలెక్టర్​ సత్యప్రసాద్​

కోరుట్ల, వెలుగు: ప్రభుత్వ నిబంధనల మేరకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలని జగిత్యాల కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌

Read More

‘చంపినా సార్.. తలకాయ తీసేసినా’.. వేటకొడవలితో దర్జాగా పీఎస్‎కు వచ్చిన నిందితుడు

సిరిసిల్ల: ‘పెద్దమ్మ గుడి దగ్గర చంపేసిన సార్.. తలకాయ తీసేసినా’.. ఓ మహిళను దారుణంగా హత్య చేసి నేరుగా పోలీస్ స్టేషన్‎కు వచ్చిన నిందితుడు

Read More

జగిత్యాల జిల్లా: కోరుట్లలో మందుబాబుల వీరంగం

జగిత్యాల జిల్లాలో   మందుబాబులు వీరంగం సృష్టించారు.  కోరుట్ల నంది చౌరస్తా వద్ద ఉన్న వైన్​ షాపులో  మద్యం సేవించిన వ్యక్తులు కొట్టుకున్నార

Read More

ఇంటర్‌‌లో ఫెయిల్‌‌ అవుతానన్న భయంతో.. యువకుడు సూసైడ్‌‌

కోరుట్ల, వెలుగు: పరీక్షలో ఫెయిల్‌‌ అవుతానన్న భయంతో ఇంటర్‌‌ స్టూడెంట్‌‌ ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివర

Read More