KTR

జనగామ టికెట్ వార్.. పల్లాకు వ్యతిరేకంగా ముత్తిరెడ్డి వర్గం ఆందోళన

జనగామ బీఆర్ఎస్ లో విభేదాలు  రచ్చ కెక్కాయి. అసెంబ్లీ టికట్ కోసం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మధ్య  

Read More

కేసీఆర్, కేటీఆర్.. మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు నమ్మరు : లక్ష్మణ్

  కేసీఆర్, కేటీఆర్..  మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు నమ్మరు  : లక్ష్మణ్  రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే : లక్ష్మణ్&nbs

Read More

ముత్తిరెడ్డికి ఉత్తచేయి.. ప్రగతిభవన్ వెళితే టైం ఇవ్వని కేసీఆర్

ముత్తిరెడ్డికి ఉత్తచేయి.. ప్రగతి భవన్ వెళితే టైం ఇవ్వని కేసీఆర్ బేగంపేటలో పల్లాకు అనుకూల వర్గం మీటింగ్ వాళ్లను క్యాంప్ ఆఫీసుకు తీసుకెళ్లిన పల

Read More

కొత్తవి లేవు.. విస్తరణ లేదు!

సిటీలో ఏండ్లుగా రోడ్ల పనులు పెండింగ్ మంజూరైన వాటికి నిధులు ఇవ్వట్లేదు ఎమర్జెన్సీ ప్రాంతాల్లోనూ పూర్తి చేయట్లేదు బల్దియా గ్రీవెన్స్ సెల్ కు ప్

Read More

ఖబడ్దార్​ కేటీఆర్​.. ఎగిరెగిరి పడకు: షబ్బీర్ అలీ

మాటలు మంచిగ రాకుంటే తగిన బుద్ధి చెప్తం:షబ్బీర్ అలీ హైదరాబాద్​, వెలుగు: జానెడంత  లేని కేటీఆర్.. అహంకారంతో మాట్లాడుతున్నారని పీసీసీ ప్రచార కమిటీ

Read More

పోటీపై సిట్టింగుల్లో ధీమా.. మంత్రి కేటీఆర్ ​హామీతో జోష్​​

మంత్రి కేటీఆర్ ​హామీతో జోష్​​  నియోజకవర్గాల్లో ఎక్కువ టైమ్​స్పెండ్ చేసేలా ప్రణాళిక ప్రచారానికి ప్లాన్​చేసుకుంటున్న ఎమ్మెల్యేలు నిజామా

Read More

వ్యవసాయ ఉత్పత్తిలో మనం నంబర్ వన్ : కేటీఆర్

హైదరాబాద్‌, వెలుగు : వ్యవసాయ, దాని అనుబంధ రంగంలో 2014లో మన రాష్ట్రం24వ స్థానంలో ఉండగా, నేడు నంబర్  వన్​లో నిలిచిందని మంత్రి కేటీఆర్ &nb

Read More

కేసీఆర్, కేటీఆర్ ​కరోనాలాంటోళ్లు.. రేవంత్​ వ్యాక్సిన్

కాంగ్రెస్​ నేత దరిపల్లి రాజశేఖర్​ రెడ్డి హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి కేసీఆర్, కేటీఆర్​ కరోనాలాంటి వారని.. రేవంత్​వ్యాక్సిన్ అని పీసీసీ అధి

Read More

కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దమ్ముంటే నిజామాబాద్‌‌‌‌‌‌‌‌లో పోటీ చేయాలి

బీజేపీ ఎంపీ అర్వింద్ డిమాండ్‌‌‌‌‌‌‌‌ కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌&

Read More

తెలంగాణ సంపదను ఏటీఎంలా.. దోచుకుంటున్నరు

కల్వకుంట్ల కుటుంబ పాలనలో రాష్ట్రం బందీ: తరుణ్​చుగ్​ హైదరాబాద్, వెలుగు:  సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు తెలంగాణ రాష్ట్ర సంపదను ఏటీఎంలా ద

Read More

డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం మహిళల ఆందోళన

కరీంనగర్ జిల్లా తీగల గుట్టపల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల దగ్గర ఆందోళన చేపట్టారు మహిళలు. తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లారు. నిర్మాణం పూర్తయినా ఇళ్లు కేటా

Read More

మంత్రి కేటీఆర్ ​పచ్చి అబద్ధాలు చెప్పారు : ఎంపీ ధర్మపురి అరవింద్​

నిజామాబాద్​లో మంత్రి కేటీఆర్ పూర్తి అవాస్తవాలు మాట్లాడారని ఎంపీ ధర్మపురి అరవింద్​ విమర్శించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్​అసెంబ్

Read More