latest news

బీసీలకు 50% రిజర్వేషన్లు ఇయ్యకుంటే ఊరుకోం: ఆర్. కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: లోక్​సభ ఎన్నికల్లోగా బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు.

Read More

ఆ 70 ఎకరాలకు మీరే యజమానులు

నిజాంపేట, పేట్ బషీరాబాద్​లోని  స్థలాలను జేఎన్​జే సొసైటీకి అప్పగించాలి హైకోర్టు రిటైర్డ్‌‌‌‌‌‌‌‌&zwnj

Read More

వేయి స్తంభాల గుడి పనులు.. ఈ ఏడాదిలోనే పూర్తి: మంత్రి కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి

శిల్పి వ్యతిగత కారణాల వల్లే పనులు ఆలస్యం కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి బండి సంజయ్‌‌‌‌

Read More

సీజనల్ వ్యాధులతో అల్లాడుతున్న జనం

ఉస్మానియా, గాంధీల్లో రోజుకు వేయి దాటుతున్న  ఓపీ  ఏరియా ఆస్పత్రుల్లోనూ భారీగా పెరిగిన రద్దీ ఫీవర్ హాస్పిటల్​కు రోజుకు 500 మంది 

Read More

పార్టీలో కాల్పులు.. నలుగురు మృతి

బాల్టిమోర్ : అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. ఓ పార్టీలో దుండగుడు విచక్షణరహితంగా కాల్పులు జరపడంతో నలుగురు మృతి చెందారు. 25 మంది గాయపడ్డారు. ఈ ఘటన

Read More

దేశమంతా నైరుతి రుతుపవనాలు

    ఆరు రోజులు ముందే విస్తరణ     జూన్‌లో 16 రాష్ట్రాల్లో లోటు వర్షపాతం న్యూఢిల్లీ : నైరుతి రుతుపవనాలు దేశ

Read More

ఈ యేడూ పనులు డౌటే.. ముందుకు సాగని సాగర్‌‌ లెఫ్ట్‌ కెనాల్‌ రిపేర్లు

రూ.14 కోట్లు మంజూరైనా టెండర్లు కంప్లీట్ కాలే  గండ్లు పడ్డ వద్ద తాత్కాలిక పనులతో సరి వరదొచ్చేలోగా పూర్తిచేస్తామంటున్న ఎన్‌ఎస్‌పీ

Read More

సింగరేణి ఉద్యోగులకు.. ఇవాళ పెరిగిన జీతాలు

11వ వేజ్ బోర్డు వేతనాలను అమలు చేయాలని యాజమాన్యం నిర్ణయం  41 వేల మందికి ప్రయోజనం హైదరాబాద్‌‌‌‌, వెలుగు: జాతీయ స్థాయి

Read More

పట్టాలెక్కని సర్కారు సదువులు

పాఠశాల స్థాయిలో విద్యార్థుల్లో పఠనాసక్తి పెంచాలనే లక్ష్యంపై ప్రభుత్వం శ్రద్ధ చూపటం ఆహ్వానించదగిన పరిణామం. ఇందుకోసం జూన్ 26 నుంచి జులై నెల చివర వరకు ప్

Read More

భోజనంలో మళ్లీ పురుగులు

కొడిమ్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా నాచుపల్లి జేఎన్టీయూ అధికారుల తీరు మారడం లేదు. వారం రోజుల క్రితమే స్టూడెంట్లు తినే అన్నంలో పురుగులు వచ్చిన సంఘటన మరు

Read More

అందని సాయం మానని గాయం ... నేరెళ్ల ఘటనకు ఏడేళ్లు

పోలీస్​దెబ్బలతో అనారోగ్యం పాలైన బాధితులు ఆదుకుంటానన్న మంత్రి కేటీఆర్ హామీ నెరవేరలే రాజన్నసిరిసిల్ల, వెలుగు: ఏడేండ్ల కింద రాష్ట్రంలో సంచలనం ర

Read More

అంతిమ వీడ్కోలులో వివక్ష!

మనం చేసే పనులను బట్టి మన అంతిమ యాత్ర ఉంటుంది. చనిపోయిన తర్వాత ఆత్మగౌరవంతో దహన సంస్కారాలు జరగాలని చాలా మంది కోరుకుంటారు. కానీ విచిత్రం ఏమిటంటే అంతిమ వీ

Read More

జులై 3న కేంద్ర కేబినెట్ భేటీ

మంత్రివర్గంలోకి ఫడ్నవీస్, ప్రఫుల్? కేబినెట్​లో మార్పులపై కొన్ని రోజులుగా ప్రచారం న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం (ఈ నెల 3

Read More