Officers

పాత పనులు ఆపుతారా? మిమ్మల్ని ట్రాన్స్​ఫర్ ​చేయిస్తా : గొంగిడి సునీత

యాదాద్రి, వెలుగు : ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత ఆఫీసర్లపై సీరియస్​అయ్యారు. ఎన్నికల షెడ్యూల్​ రాకముందే శంకుస్థాపన చేసిన పనులను ఆపడమేమిటని ప్రశ్నించారు

Read More

లోకల్ పోలీసుల బదిలీలపై..ఎన్నికల కమిషన్ నజర్

పోలీస్‌‌‌‌‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్లలో చక్రం తిప్పిన పొలిటికల్ లీడర్

Read More

తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దు : కలెక్టర్ ​ప్రియాంక

భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ ప్రియాంక ఆదేశం భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని భద్రాద్రికొత్తగూడెం కల

Read More

ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలి : శరత్

కొండాపూర్, వెలుగు:  ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వర్తించాలని  జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శరత్ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టర

Read More

కొత్తగూడెం జిల్లా లోఇష్టారీతిన అభివృద్ధి పనులు

కొత్తగూడెంలో రూ.కోట్ల పనులపై పర్యవేక్షణ కరువు ఆఫీసర్లంతా ఎన్నికల విధుల్లో బిజీబిజీ క్వాలిటీ గాలికొదిలేస్తున్న కాంట్రాక్టర్లు  భద్రాద్

Read More

‘ఎలక్షన్‌‌‌‌‌‌‌‌ గిఫ్ట్‌‌‌‌‌‌‌‌’ల పట్టివేత

వర్ధన్నపేట, వెలుగు : వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌‌‌‌‌‌‌‌ పేరుతో ఉన్న ఎలక్షన్‌‌&zw

Read More

తనిఖీలతో తక్లీఫ్​..చెకింగ్స్‌‌ పేరుతో జనంపై పడుతున్న పోలీసులు

పండుగలకు తీసుకెళ్తున్న బంగారు నగలను సీజ్ చేస్తున్నరు భూమి అమ్మినా.. కొన్నా.. నగదు పట్టుబడితే స్వాధీనమే రోజువారీ బిజినెస్ చేసుకునేటోళ్ల డబ్బునూ

Read More

ఆఫీసర్లు సమష్టి భాగస్వామ్యంతో పని చేయాలి : జితేశ్​ వి పాటిల్

కామారెడ్డి టౌన్, వెలుగు: ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా అన్ని విభాగాల ఆఫీసర్లు సమష్టి భాగస్వామ్యంతో పని చేయాలని కామారెడ్డి కలెక్టర్​ జితేశ్​ వి పాటిల

Read More

అధికారుల పోస్టింగ్ ‌‌కు రూ.లక్షలు తీసుకుంటున్నడు : అర్వింద్

​మెట్ పల్లి, వెలుగు: కోరుట్ల నియోజకవర్గంలో అధికారులకు పోస్టింగ్ ‌‌లు ఇప్పించేందుకు ఎమ్మెల్యే విద్యాసాగర్ ‌‌ ‌‌రావు రూ.లక

Read More

రికమండెషన్ ..​ఆఫీసర్లకు టెన్షన్!

    ఈసీ దూకుడుతో ఆలోచనలో పడ్డ అధికారులు     బదిలీతో పోలీసుల్లో కలవరం     సంక్షేమ పథకాలు, తాయిలాల పంపిణీ

Read More

హమ్మయ్య! కోడ్​తో ఊపిరి పీల్చుకుంటున్న ఆఫీసర్లు, పోలీసులు..

ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటనతో ఎమ్మెల్యేలు, లీడర్లలో టెన్షన్​పెరిగిపోతుంటే ఆఫీసర్లు మాత్రం కాస్తా రిలాక్స్ అవుతున్నారు. కొద్దిరోజులైనా ఈ లీడర్ల వేధి

Read More

ఎరువుల కొరత సృష్టించిన .. 8 మంది ఆఫీసర్లు సస్పెన్షన్

నల్గొండ, వెలుగు: సెప్టెంబర్ ​నెలలో నల్గొండ జిల్లాలో కృత్రిమ ఎరువు కొరత సృష్టించిన ఏడీఏతోపాటు ఐదుగురు ఏఓలు, వ్యవసాయ శాఖలోని ఇద్దరు ఉద్యోగులు సస్పెండ్​అ

Read More

సభలకు అనుమతి తప్పనిసరి : తేజస్ నందలాల్

ఉద్యోగులకు సెలవులు రద్దు  స్పష్టం చేసిన కలెక్టర్లు వనపర్తి, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్​ రావడంతో ఎన్నికల కోడ్​ను పటిష్టంగా అమలు

Read More