POLICE

నిజామాబాద్ జిల్లాలో ఏం జరుగుతోంది.. మరో విద్యార్థి ఆత్మహత్య

నిజామాబాద్ జిల్లాలో ఏం జరుగుతోంది. ఆ జిల్లాలో వరుసగా ఆత్మహత్యలు, హత్యలు, మిస్సింగ్ కేసులునమోదవుతున్నాయి. హత్యలు, ఆత్మహత్యలపై స్థానికులు తీవ్ర ఆందోళన వ

Read More

మైలార్ దేవ్ పల్లిలో భారీగా డ్రగ్స్ పట్టివేత..400​ ఇంజెక్షన్లు సీజ్

రంగారెడ్డి జిల్లాలో డ్రగ్స్ దందా కలకలం రేపుతోంది. మైలార్​దేవ్​ పల్లిలో డ్రగ్స్​ సరఫరా చేస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు తెలిప

Read More

ప్రమాదకరమైన రసాయనాలతో ఐస్ క్రీమ్స్ తయారీ..గ్రామాలే టార్గెట్

రంగారెడ్డి జిల్లాలో కల్తీ ఐస్ క్రీమ్ తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు. కాటేదాన్ ఐస్ క్రీమ్ పరిశ్రమపై పోలీసులు దాడులు

Read More

కూతురిని మంటల్లో తోసేసిన తండ్రి

కూతురికి కష్టం వచ్చిందంటే నాన్నే ముందుంటాడు. అలాంటిది ఓ కసాయి తండ్రి తన కూతురిని మంటల్లోకి నెట్టేశాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. 

Read More

టాలీవుడ్లో మరో విషాదం.. రచయిత కీర్తి సాగర్ మృతి

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. సినీ కథా రచయిత కీర్తి సాగర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతదేహాన్ని తీసుకు వెళ్లేందుకు ఎవరూ రాలేరు.

Read More

ఆగని నకిలీ సీడ్స్ దందా..సరిహద్దు రాష్ట్రాల నుంచి సరఫరా

    గుట్టు చప్పుడు కాకుండా విక్రయాలు     భారీగా పట్టుబడుతున్న నకిలీ విత్తనాలు     ఏటా లేటుగా స్పంద

Read More

రాష్ట్రంలో పోలీస్​ రాజ్యం నడుస్తున్నది

    కాంగ్రెస్ నేత మల్లు రవి హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తున్నదని పీసీసీ సీనియర్​ వైస్​ ప్రెసిడెంట్​ మల్లు రవి ఆ

Read More

వరంగల్‌‌‌‌‌‌‌‌లో కేటీఆర్‌‌‌‌‌‌‌‌ టూర్‌‌‌‌‌‌‌‌.. లీడర్ల హౌజ్‌‌‌‌‌‌‌‌ అరెస్ట్‌‌‌‌‌‌‌‌

హనుమకొండ/వరంగల్‌‌‌‌‌‌‌‌, వెలుగు : మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌ శనివారం(జూన్

Read More

తహసీల్దార్​ ఆఫీసుకు పోలీసు బందోబస్తు

ధన్వాడ, వెలుగు: రూ.లక్ష ఆర్థికసాయానికి దరఖాస్తు చేసుకొనేందుకు కుల, ఆదాయ సర్టిఫికెట్లు అవసరం కాగా, భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. సర్టిఫికెట్లు వెంటనే

Read More

అత్త ఆస్తి కోసం భార్యతో గొడవపడి..ఆత్మహత్య

జగదేవపూర్, వెలుగు: అత్తగారి ఆస్తిలో వాటా కోసం గొడవ పడిన అల్లుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు,  గ్రామస్తుల వివరాల ప్రకారం.. జగదేవపూర్ మండలం పలు

Read More

రైలు ఎక్కుతుండగా చోరీ..60 లక్షల డైమండ్ నెక్లెస్తో జంప్

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో భారీ చోరీ జరిగింది. ఒకటో ప్లాట్ ఫాం నంబర్ దగ్గర రైలు ఎక్కుతుండగా ఓ వృద్దురాలి హ్యాండ్ బ్యాగ్ ను దుండగులు ఎత్తుకెళ్

Read More

గోవుల అక్రమ రవాణాకు పోలీసులే సహకరిస్తున్నరు

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హైదరాబాద్‌‌, వెలుగు: గోవుల అక్రమ రవాణాకు రాష్ట్రంలో పోలీసులే సహకరిస్తున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసి

Read More

వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి పరిస్థితి విషమం

వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ బీజాపూర్ హైవేపై ఆటోను అతివేగంతో వచ్చిన కారు ఢీకొంది. దీంతో ఆటోలో ఉన్న 8 మందికి తీవ్ర గాయాలయ

Read More