punjab

పంజాబ్​లో కల్తీ లిక్కర్​ తాగి.. 17 మంది మృతి

మరో ఆరుగురి పరిస్థితి విషమం ఆన్​లైన్​లో మిథనాల్​ కొని కల్తీ లిక్కర్ తయారీ తొమ్మిది మంది నిందితుల అరెస్టు అమృత్‌‌‌‌సర్:

Read More

ఆలయాలు, ఆస్పత్రులే లక్ష్యంగా పాకిస్తాన్ దాడులు.. పాక్​పై భారత్​ కౌంటర్​ అటాక్​

8 సైనిక స్థావరాలను ధ్వంసం చేసిన ఇండియన్​ ఆర్మీ వివరాలు వెల్లడించిన కర్నల్​​ సోఫియా ఖురేషీ ఆలయాలు, ఆస్పత్రులేలక్ష్యంగా పాకిస్తాన్ దాడులు భుజ్&

Read More

పఠాన్ కోట్ లో సైరన్ల మోత ..పంజాబ్​లోని పలు జిల్లాల్లో హైఅలర్ట్

భారత్, పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో అధికారుల చర్యలు   చండీగఢ్: పంజాబ్ లోని పఠాన్ కోట్, జలంధర్ జిల్లాలో పేలుడు శబ్దాలు వినిపించడంతో అధికారులు

Read More

మళ్లీ మోగిన సైరన్.. అమృత్ సర్ లో రెడ్ అలర్ట్

భారత్ పాకిస్తాన్ ఉద్రక్తతలు తీవ్రం అవుతున్నాయి.  సరిహద్దు రాష్ట్రాల్లో జనావాసాలే టార్గెట్ గా చేసుకుని పాక్ దాడులు చేస్తోంది. ఈ క్రమంలో పంజాబ్ లోన

Read More

అమృతసర్​ లో మళ్లీ మోగిన సైరన్​.. ఇళ్లలోనుంచి బయటకు రావద్దని హెచ్చరికలు

జమ్మూకాశ్మీర్​ ..పహల్గాంలో  పాక్​ ఉగ్రవాదులు పర్యాటకులను అత్యంత క్రూరంగా చంపిన తరువాత భారత్​ .. పాకిస్తాన్​ దేశాల మధ్య యుద్ద వాతావరణం నెలకొంది. ప

Read More

పాకిస్థాన్ ఆకస్మిక దాడుల ఎఫెక్ట్.. అర్ధాంతరంగా పంజాబ్, ఢిల్లీ మ్యాచ్ రద్దు

సిమ్లా: ఐపీఎల్ 18లో భాగంగా హిమాచల్ ప్రదేశ్‎లోని ధర్మశాల వేదికగా జరుగుతోన్న పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ రద్దు అయింది. పాక్ ఆక్మసిక దా

Read More

పాక్ టార్గెట్ పంజాబ్.. భారీగా మిస్సైల్స్, డ్రోన్స్ ప్రయోగం.. విచ్ఛిన్నం చేసిన ఇండియన్ ఆర్మీ

ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ కు ఎటూ పాలుపోవడం లేదు. దెబ్బకు దెబ్బ కొట్టాలని విఫల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అంతర్జాతీయ సమాజంలో నవ్వుల పాలైన పాక్

Read More

పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బీజేపీ నేత మనోరంజన్ ఇంటి వద్ద గ్రనేడ్ పేలుడు

చండీగఢ్: పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని జలంధర్‌‌‌‌&zwn

Read More

జుట్టు కోసం వాడిన హెయిర్ ఆయిల్ తో.. కంటి చూపు కోల్పోయి 65 మంది ఆస్పత్రిపాలు

కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయినట్లు.. బట్ట తలకు మళ్లీ జుట్టు వస్తుందని  హెయిర్ ఆయిల్ రాస్తే కంటి చూపు కోల్పోయి ఏకంగా 65 మంది ఆస్పత్రి పా

Read More

పంజాబ్‌‌‌‌లో ఐదేండ్లు భగవంత్‌‌ మానే సీఎం: ఆప్ చీఫ్​ కన్వీనర్​ కేజ్రీవాల్‌‌

చండీగఢ్‌‌: పంజాబ్‌‌లోని సీఎం భగవంత్‌‌ మాన్‌‌ ప్రభుత్వం ఐదేండ్లు పూర్తి చేసుకుంటుందని ఆప్‌‌ కన్వీనర్&

Read More

పంజాబ్‎ శివసేన కీలక నేత మంగత్ రాయ్ దారుణ హత్య

ఛండీఘర్: హోలీ పండుగ వేళ పంజాబ్‎లో దారుణం జరిగింది. గుర్తు తెలియని దుండగులు శివసేన మోగా జిల్లా అధ్యక్షుడు మంగత్ రాయ్‎ను కాల్చి చంపారు. పోలీసుల

Read More

బైక్ పార్కింగ్‎పై గొడవ: యంగ్ సైంటిస్టును కొట్టిచంపిన పక్కింటి వ్యక్తి

చంఢీఘర్:  బైక్ పార్కింగ్‎ విషయంలో జరిగిన గొడవ ఓ యువ సైంటిస్ట్ ప్రాణం తీసింది. ఈ దారుణ ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం..

Read More

ప్రపంచంలో టాప్​20 కాలుష్య నగరాల్లో13 ఇండియాలోనే.. ఫస్ట్ ప్లేసులో బైర్నీహాట్

వీటిలో ఫస్ట్ ప్లేసులో అస్సాంలోని బైర్నీహాట్  గ్లోబల్‌గా మోస్ట్ పొల్యూటెడ్ రాజధానిగా ఢిల్లీ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్టులో వెల్లడి &

Read More