Telangana Politics
విద్యా వ్యవస్థ బలోపేతం దిశగా అడుగులు : పువ్వాడ అజయ్‌కుమార్
ఖమ్మం టౌన్/వైరా, వెలుగు : విద్యా వ్యవస్థ బలోపేతం దిశగా కేసీఆర్ సర్కార్అడుగులు వేస్తోందని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. దసరా కానుకగా స్కూళ్లలో
Read Moreఅన్ని వర్గాల సంక్షేమమే కేసీఆర్ ధ్యేయం : సంజయ్ కుమార్
జగిత్యాల టౌన్, వెలుగు : అన్ని వర్గాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం జగిత్యాల అర్బన్ మండలం మోతే
Read Moreబీసీలకు టికెట్లపై ఇబ్బంది పడుతున్న హైకమాండ్ : కుంభం అనిల్‌కుమార్ రెడ్డి
యాదాద్రి, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు టికెట్లు ఇచ్చే విషయంలో హైకమాండ్ ఇబ్బంది పడుతోందని కాంగ్రెస్ లీడర్ కుంభం అనిల్‌కుమార్ రెడ్డి చెప్పారు
Read Moreలంచం డిమాండ్ చేస్తే జైలుకే : రవిశంకర్
కొడిమ్యాల,మల్యాల,వెలుగు : ప్రభుత్వ పథకాల అమలు కోసం లబ్ధిదారుల నుంచి లంచం డిమాండ్ చేస్తే జైలుకు పంపిస్తామని చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ హెచ్చరించారు.
Read Moreకేసీఆర్‌ను విమర్శిస్తే సీఎం అవ్వరు : కమల్‌రాజ్
మధిర/ఎర్రుపాలెం, వెలుగు : కేసీఆర్‌ను విమర్శిస్తే తాము కూడా సీఎం స్థాయికి ఎదుగుతామని కొందరు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఖమ్మం జడ్పీ చైర్మన్లింగా
Read Moreప్రభుత్వ పథకాలన్నీ బీఆర్ఎస్సోళ్లకేనా?
భద్రాచలం ఆర్డీఓ ఆఫీసును ముట్టడించిన కాంగ్రెస్‌నేతలు భద్రాచలం, వెలుగు : భద్రాచలం నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాలన్నీ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల
Read Moreనీటి కష్టాలు దూరమయ్యాయి : మంత్రి హరీశ్‌రావు
రాజన్న సిరిసిల్ల, వెలుగు : ఉమ్మడి రాష్ట్రంలో కూలీ దొరకని పరిస్థితి నుంచి నేడు ఇతర రాష్ట్రాల ప్రజలకు కూడా తెలంగాణ ఉపాధి కల్పించే స్థితికి చేరిందని ఆర్థ
Read Moreబీఆర్ఎస్‌తోనే కుల సంఘాలు బలోపేతం : లక్ష్మీనరసింహరావు
వేములవాడ, వెలుగు : బీఆర్ఎస్ప్రభుత్వంతోనే రాష్ట్రంలో కులసంఘాలు బలోపేతమయ్యాయని, కులసంఘాల అభివృద్దే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని ఆ పార్టీ
Read Moreఅభివృద్ధి, ఆహ్లాదం, ఆధ్యాత్మిక సిటీ కరీంనగర్ : గంగుల కమలాకర్
కరీంనగర్, వెలుగు : అభివృద్ధి, ఆహ్లాదం, ఆధ్యాత్మికం సిటీగా కరీంనగర్మారిందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. పదేళ్లలో కరీంనగర్&zw
Read Moreబీజేపీ యాక్షన్ ప్లాన్..60 రోజుల్లో 20 ప్రోగ్రామ్‌లు
రాష్ట్ర పార్టీ కౌన్సిల్ మీటింగ్‌లో తీర్మానం హైదరాబాద్, వెలుగు : రాబోయే 60 రోజుల ప్రణాళికను బీజేపీ రెడీ చేసింది. 20 రకాల కార్యక్రమాలతో ప్రజల్లో
Read Moreనిజామాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటనతో కమలంలో ఫుల్ జోష్
మోదీ పర్యటనతో మారిన బీజేపీ ప్రచార శైలి పసుపు బోర్డు, గల్ఫ్ కష్టాలు, చక్కెర ఫ్యాక్టరీలే అస్త్రాలుగా ముందు
Read Moreపదేళ్లలో వరంగల్.. హైదరాబాద్‌ను దాటేస్తది : కేటీఆర్
ఐటీ మంత్రి కేటీఆర్ వరంగల్ నగరంలో రూ.900 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన హనుమకొండ/వరంగల్
Read Moreబీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నా మూడోసారి కేసీఆరే సీఎం : గుత్తా సుఖేందర్ రెడ్డి
ఈ టైమ్‌లో చంద్రబాబు అరెస్ట్ బాధాకరం : గుత్తా సుఖేందర్ రెడ్డి హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని.. ఐనప్పటి
Read More












