telangana updates
ఏపీలో పుట్టిన పిల్లలకు కూడా.. హైదరాబాద్ సిటీలో బర్త్ సర్టిఫికెట్లు.. ఇంత మోసమా..?
జీహెచ్ఎంసీలో కొందరు అధికారులు డబ్బులకు ఆశపడి ఎక్కడెక్కడో పుట్టిన పిల్లలు హైదరాబాద్ నగరంలో జన్మించినట్టు ఫేక్బర్త్సర్టిఫికెట్లు ఇష్యూ చేస్తున్నట్టు త
Read Moreభార్యాపిల్లలతో స్కూటీపై వెళుతుంటే.. సడన్గా కరెంట్ వైర్ మీద పడింది.. హైదరాబాద్లో విషాద ఘటన
మేడ్చల్ జిల్లా: నాగారం మున్సిపాలిటీలో బొడ్రాయి సెంటర్ వద్ద స్కూటీపై వెళ్తున్న సురేష్, అతని కుటుంబ సభ్యులపై విద్యుత్ వైర్ ఉన్నట్టుండి పడింది. సురేష్ అత
Read Moreహైదరాబాద్లో విషాదం.. రాత్రి పబ్లో పార్టీ.. తెల్లారేసరికి ప్రాణాలతో లేడు..!
హైదరాబాద్లో విషాద ఘటన వెలుగుచూసింది. రాత్రి పబ్లో పార్టీ చేసుకున్న యువకుడు తెల్లారేసరికి చనిపోయాడు. హర్షవర్ధన్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
Read Moreవక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మానవహారం
వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం చార్మినార్ వద్ద మానవహారం నిర్వహించారు. ముందుగా ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పిల
Read Moreమాల మహానాడు, మాదిగ దండోరా కార్యకర్తలపై కేసులు ఎత్తివేయాలి: బంధు సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లెల వీరాస్వామి
ముషీరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ పోరాటంలో మాల మహానాడు, మాదిగ దండోరా కార్యకర్తలపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని బంధు సొసైటీ డిమాండ్ చేసింది. ఆదివారం బ
Read Moreపెట్రోలింగ్ వెహికల్స్ను ఢీకొట్టిన లారీ.. హెడ్ కానిస్టేబుల్ మృతి.. ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్న టైంలో ఘటన
శంషాబాద్, వెలుగు: నేషనల్హైవేపై పెట్రోలింగ్ చేస్తున్న పోలీస్వెహికల్స్ను వెనుక నుంచి లారీ ఢీకొట్టగా, హెడ్కానిస్టేబుల్ఒకరు మృతి చెందారు. ఈ ఘటన శంషాబ
Read Moreపేద సినీ కార్మికులకు న్యాయం చేయాలి: నవోదయం పార్టీ, చిత్రపురి సాధన సమితి డిమాండ్
ముషీరాబాద్, వెలుగు: చిత్రపురి కాలనీలో అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేసి, పేద సినీ కార్మికులకు న్యాయం చేయాలని నవోదయ పార్టీ, చిత్రపురి సాధన సమితి ప్రతిన
Read Moreఫేక్ బర్త్ సర్టిఫికెట్ల దందా.. ఎక్కడ పుట్టినా హైదరాబాద్ సిటీ నుంచి బర్త్ సర్టిఫికెట్ల జారీ
హైదరాబాద్ సిటీ, వెలుగు: బల్దియాలోని కొందరు అధికారులు డబ్బులకు ఆశపడి ఎక్కడెక్కడో పుట్టిన పిల్లలు నగరంలో జన్మించినట్టు ఫేక్బర్త్సర్టిఫికెట్లు ఇష్యూ చే
Read Moreప్రశాంతంగా యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని హైదరాబాద్జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఆదివ
Read Moreగుజరాత్లో పాక్ గూఢచారి అరెస్ట్.. 40 వేల కోసం దేశ భద్రతను అమ్మేశాడు !
న్యూఢిల్లీ: భారత వైమానిక దళం (IAF), భారత సరిహద్దు భద్రతా దళం (BSF).. దేశ రక్షణలో ఎంతో కీలకమైన ఈ రెండు వ్యవస్థల సమాచారాన్ని పాకిస్తాన్ ఏజెంట్కు చేరవేస
Read Moreయాదగిరిగుట్టకు బాంబు బెదిరింపు.. కల్యాణకట్ట వద్ద బాంబు పెట్టారంటూ 100కు ఫోన్
యాదగిరిగుట్ట, వెలుగు: యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో బాంబు కలకలం చెలరేగింది. యాదగిరిగుట్టలోని కల్యాణకట్ట సమీపంలో బాంబు పెట్టారని ఓ నంబర్&z
Read Moreవాగు ఉప్పొంగడంతో కొట్టుకుపోయిన వడ్లు.. ఏటూరు నాగారం మండలం గోగుపల్లిలో భారీ వర్షం
ఏటూరునాగారం, వెలుగు: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో బుధవారం తెల్లవారుజామున భారీ వర్షం పడడంతో కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆరబోసిన వడ్లు పూర్తిగా నీట
Read Moreజీతం మొత్తం లోన్‌కే పోతుందని ప్రాణాలు తీసుకున్నాడు.. తూప్రాన్లో ఘటన
తూప్రాన్, వెలుగు: జీతం మొత్తం లోన్ కట్టడానికే సరిపోతుండడంతో మనస్తాపానికి గురై ఓ వ్యక్తి సూసైడ్ చేసుకున
Read More












