telangana updates

అహ్మదాబాద్ విమానం కూలిన ఘటన.. 265కు పెరిగిన మృతుల సంఖ్య

మృతుల్లో 241 మంది ప్రయాణికులు,24 మంది మెడికోలు, ఇతరులు గాయపడినవాళ్లలో మరికొంత మంది పరిస్థితి సీరియస్ మృతుల సంఖ్య పెరిగే అవకాశం అహ్మదాబాద్:

Read More

కొత్తగా 571 బడులు.. స్కూళ్లలో సౌలతుల కోసం ఎంతైనా ఖర్చు చేస్తం: సీఎం రేవంత్

  20 కంటే ఎక్కువ మంది పిల్లలున్న చోట ఏర్పాటు చేస్తం: సీఎం రేవంత్  స్కూళ్లలో సౌలతుల కోసం ఎంతైనా ఖర్చు చేస్తం  సంక్షేమ శాఖ కింద

Read More

పీసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌తో మంత్రి వివేక్ భేటీ.. గాంధీభవన్‌‌‌‌‌‌‌‌లో మంత్రికి ఘన స్వాగతం

హైదరాబాద్, వెలుగు: పీసీసీ చీఫ్​ మహేశ్​కుమార్​ గౌడ్​తో మంత్రి వివేక్​ వెంకటస్వామి సమావేశమయ్యారు. గనులు, కార్మిక శాఖ మంత్రిగా నియమితులయ్యాక శుక్రవారం మొ

Read More

ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడి.. 200 ఫైటర్ జెట్స్తో అటాక్

200 ఫైటర్ జెట్స్తో అటాక్.. ‘ఆపరేషన్​ రైజింగ్​ లయన్’​ పేరుతో ఎయిర్​స్ట్రైక్స్​ ఇరాన్​ ఆర్మీ చీఫ్, రెవల్యూషనరీ గార్డ్స్​ చీఫ్​ సహా మిల

Read More

అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన.. బ్లాక్ బాక్స్లో ఏముంది ? అందులోని డేటాపైనే ఉత్కంఠ

అహ్మదాబాద్లో ప్రమాద స్థలం నుంచి డివైస్​ను స్వాధీనం చేసుకున్న అధికారులు అందులోని డేటాపైనే ఉత్కంఠ బోయింగ్ విమానాల సామర్థ్యంపై డీజీసీఏ రివ్యూ త

Read More

ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఇజ్రాయెల్ దాడితో బంగారానికి రెక్కలు.. ఒక్క రోజే ధర రూ.2,200 జంప్

  ఢిల్లీలో 10 గ్రాముల బంగారం రేటు రూ.1,01,540 హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More

నాలుగు రోజులు భారీ వర్షాలు.. తెలంగాణలోని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు: ఐఎండీ ఇప్పటిదాకా లోటు వర్షపాతమే 32.4 మిల్లీమీటర్లు పడాల్సి ఉన్నా.. కురిసింది 25 మిల్లీమీటర్లే హైదర

Read More

ఉద్యోగులకు డీఏ 3.64 % పెంపు.. వచ్చే నెల జీతంలో కలిపి చెల్లింపు

ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం సర్కారుపై ఏడాదికి సుమారు రూ.2,400 కోట్ల అదనపు భారం హైదరాబాద్, వెలుగు: ఉద్యోగులకు రాష్ట్ర సర్కార్ శుభ

Read More

జులైలో స్థానిక ఎన్నికలకు సర్కార్ రెడీ ! సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల మధ్య 10–15 రోజుల గ్యాప్

స్థానిక ఎన్నికలకు సర్కార్ రెడీ!  వచ్చే నెలలోనే ఉంటాయని సీఎం సంకేతాలు క్లీన్‌‌‌‌స్వీప్‌‌‌‌ లక్ష్యంగ

Read More

హైదరాబాద్ జీడిమెట్ల పరిధిలో విషాదం.. పాపం ఈ కుర్రాడు..

కుత్బుల్లాపూర్: జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై వెళుతున్న వినయ్(20) అనే యువకుడు పాండు బస్తీకి వెళ్లే టర్నింగ్ వద

Read More

హైదరాబాద్ సిటీలోని ఈ ​బార్లో ఆర్డర్​ చేయని డ్రింక్స్కు బిల్లు.. జూబ్లీహిల్స్ బేబీలాన్​ బార్లో లొల్లి

సోషల్​మీడియా ఇన్​ఫ్లూయన్సర్​ మీనాల్​ తల్లి, చెల్లిపై దాడి జూబ్లీహిల్స్​పీఎస్లో కేసు నమోదు హైదరాబాద్​ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్‌ బేబీల

Read More

ఉచిత చేప ప్రసాదం సిద్ధం.. కానీ ఒక కండీషన్.. చేప ప్రసాదం తీసుకున్న 45 రోజుల దాకా..

బషీర్​బాగ్, వెలుగు: మృగశిర కార్తె సందర్భంగా జూన్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌‌‌‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌‌‌&z

Read More

హైదరాబాద్ సిటీలో ఆర్సీ లేకుండా బైక్పై తిరుగుతున్నారా..? ఆటోమెటిక్ చలాన్​ పడుద్ది..!

పొల్యూషన్, ఇన్సూరెన్స్, ఆర్సీ లేకపోతే ఆటోమెటిక్గా చలాన్​ పడుద్ది త్వరలో కొత్త చలాన్ విధానం అమలు.. కమాండ్​ కంట్రోల్​సెంటర్తో ఆర్టీఏ డేటా లింక్

Read More