telangana updates
ప్రతి ఒక్కరూ దైవభక్తి అలవర్చుకోవాలి: వివేక్ వెంకటస్వామి
కోల్‌బెల్ట్/జైపూర్, వెలుగు: ప్రతి ఒక్కరూ దైవ భక్తిని అలవర్చుకోవాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. మంగళవారం రాత్రి చెన్నూరు
Read Moreకవిత బెయిల్ పిటిషన్ పై విచారణ 22కు వాయిదా
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాం మనీ లాండరింగ్ కేసులో రెగ్యులర్ బెయిల్ కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ద
Read Moreఇచ్చంపల్లి దగ్గర బ్యారేజీ వద్దు.. గోదావరి-కావేరి లింక్‌పై తెలంగాణ అభ్యంతరం
ఎన్‌డబ్ల్యూడీఏ లేఖపై పది రోజుల్లో రిపోర్ట్ ఇచ్చేందుకు కసరత్తు అక్కడ బ్యారేజీ వద్దంటూ ఇప్పటికే పలు రిపోర్టులు అయినా ముందుకే వెళ్తుండడంపై గట్టిగా
Read Moreకేసీఆర్‌వి సుపారీ రాజకీయాలు: అద్దంకి దయాకర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మాజీ సీఎం కేసీఆర్ సుపారీ రాజకీయాలు చేస్తున్నారని పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ఆరోపించారు. కేసీఆర్ తన హయాంలో త
Read Moreమమ్మల్ని చంపాలని చూస్తున్నరు: అక్బరుద్దీన్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లో తమను ఓడించడం సాధ్యంకాక కొందరు కుట్రలు చేస్తున్నారని, తమను చంపాలని చూస్తున్నారని ఎంఐఎం ఎమ
Read Moreబైక్ ల చోరీ.. రీల్స్ చేసి ఇన్ స్టాలో పోస్ట్..
సికింద్రాబాద్, వెలుగు: ఓ యువకుడు బైక్‌లతో చోరీ చేసి వాటితో ఫీట్లు చేస్తూ రీల్స్తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసి చివరకు పోలీసులకు చిక్కాడు. నిందితు
Read Moreబీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే : ఎంపీ లక్ష్మణ్
హైదరాబాద్, వెలుగు: బీజేపీని ఎదుర్కోలేక బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటవుతున్నాయని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ఆరోపి
Read Moreదారి దోపిడీ కేసులో ఇద్దరి అరెస్టు
గండిపేట, వెలుగు: ఆటోలో ఓ వ్యక్తిని ఎక్కించుకుని దారి దోపిడీకి పాల్పడిన ఇద్దరిని నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. కొత్వాల్&zw
Read Moreఇన్ స్టాలో పరిచయమై బాలికను .. మోసగించిన యువకుడు అరెస్ట్
పద్మారావునగర్, వెలుగు: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువకుడు ప్రేమ పేరుతో ఓ బాలికను నమ్మించాడు. నగలు, డబ్బులు తీసుకుని మోసగించిన నిందితుడిని పోలీసులు అరె
Read Moreకేసీఆర్‌పై ఈసీ సీరియస్
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్‌పై ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది. ఏప్రిల్ 5న సిరిసిల్లలో చేసిన కామెంట్లపై ఆయనకు మంగళవారం నోటీసులు
Read Moreకంట్మోన్మెంట్ బై పోల్... బీజేపి అభ్యర్థిగా వంశా తిలక్
న్యూఢిల్లీ, వెలుగు: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న బైపోల్ కు బీజేపీ తన అభ్యర్థిని డిసైడ్ చేసింది. డాక్టర్ టీఎన్ &n
Read Moreఒక్కోసారి ఓటమి కూడా మంచిదే: రేవంత్ రెడ్డి
2018లో ఎమ్మెల్యేగా ఓడిపోయినా 2019లో ఎంపీగా గెలిచిన ఆ తర్వాత పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి అయ్యాను గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక బోర్డు ఏ
Read Moreఈ సర్కారు ఏడాదైనా ఉంటదో?.. ఉండదో?: కేసీఆర్
ప్రజలు అప్పుడప్పుడు లిల్లీపుట్ గాళ్లకు అధికారమిస్తరు అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పు పార్లమెంట్ ఎలక్షన్స్‌లో చెయ్యొద్దు 127 అడుగుల అంబేద్కర్
Read More












