Telangana

మీటింగ్​లో మీరు.. నేనేనా... జనం ఏరీ?

    యాదాద్రి ఇరిగేషన్​ ఆఫీసర్లఫై ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డి సీరియస్      జనం లేక సాగు నీటి దినోత్సవం వె

Read More

చెరువుల పండుగ ఎట్లా చెయ్యాలే.. సర్పంచులు నిరసన 

మెదక్, వెలుగు: బతుకమ్మలు, బోనాల ఊరేగింపులతో పాటు నాన్ వెజ్ భోజనం పెట్టాలంటే ప్రభుత్వం ఇచ్చే పైసలు సరిపోవని, సొంతంగా పైసలు ఖర్చు పెట్టడం తమ వల్ల కాదని

Read More

క్షుద్ర పూజలు చేస్తోందని వృద్ధురాలిపై దాడి

అశ్వారావుపేట, వెలుగు: క్షుద్ర పూజలు చేస్తోందంటూ ఓ వృద్ధురాలిపై కర్రతో దాడి చేసిన సంఘటన బుధవారం జరిగింది. ఎస్సై రాజేశ్​కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి

Read More

కొడుకుకు బాధ్యతను గుర్తు చేసిన్రు

నవాబుపేట, వెలుగు: కన్నతల్లికి తిండిపెట్టకుండా, వైద్యం చేయించకుండా ఇంట్లో నుంచి వెళ్లగొట్టిన కొడుకుకు సీనియర్స్​ సిటిజన్స్​ ఫోరం సభ్యులు కౌన్సిలింగ్​ ఇ

Read More

గెట్టు పంచాయితీ.. గొడ్డండ్లు లేచాయి

​​​​​​ అన్నదమ్ముల మధ్య కొట్లాట ​యాదాద్రి,వెలుగు:ఫ్యాక్షన్​ తరహాలో యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండలంలో అన్నదమ్ములు గొడ్డండ్లతో పరస్పరం దాడు

Read More

రాయినిగూడెం పీఏసీఎస్ లో భారీ కుంభకోణం

గరిడేపల్లి, వెలుగు: రాయినిగూడెం పీఏసీఎస్ సొసైటీలో భారీ కుంభకోణం జరిగిందని  కాంగ్రెస్ జిల్లా ప్రధానకార్యదర్శి ఎస్ కే చాంద్ మియా  ఆరోపించారు.

Read More

కలెక్టర్‌‌‌‌ సార్‌‌‌‌... మా వీధిలో రోడ్డేయండి

నర్సింహులపేట, వెలుగు : తమ వీధిలో రోడ్డు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, రోడ్డు వేయాలని ఓ చిన్నారి మహబూబాబాద్‌‌‌‌ జిల్లా కలెక్టర

Read More

పెళ్లిళ్ల కోసం రిలయన్స్ వివాహం కలెక్షన్‌‌‌‌

‘వివాహం కలెక్షన్‌‌‌‌’ పేరుతో వివిధ రకాల నగలను రిలయన్స్ జ్యువెల్స్‌‌‌‌ లాంచ్ చేసింది. మొత్తం 15 రకా

Read More

మైనింగ్‌‌‌‌ సీనరేజీ పైసలిస్తలే..తొమ్మిదేళ్లలో ఒక్క రూపాయి ఇవ్వలేదు

తొమ్మిదేళ్ల నుంచి ఒక్క రూపాయి ఇవ్వని సర్కార్‌‌‌‌  మీటింగ్‌‌‌‌లలో నిలదీస్తున్న ప్రజాప్రతినిధులు &nb

Read More

రేపు ఓయూలో కాంట్రాక్ట్​ అసిస్టెంట్​ ప్రొఫెసర్ల సదస్సు

ఓయూ, వెలుగు: రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్​చేస్తూ ఈ నెల 9న ‘చలో ఉస్మానియా’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ స్టేట్ యూనివర్సిటీ టీచర్స్

Read More

గద్వాల మెడికల్ కాలేజీ ఏమాయె?

గద్వాల, వెలుగు: జీవో లేదు.. ప్రభుత్వ సర్క్యులర్ లేదు.. అయినా జోగులాంబ గద్వాల జిల్లాకు మెడికల్ కాలేజీ వచ్చిందంటూ ప్రచారం చేసుకుంటున్రు. సీఎం కేసీఆ

Read More

మన్యంలో మాతృ ఘోష..పెరుగుతున్న మాతాశిశు మరణాలు

గిరిపల్లెలకు అందని పోషకాహారం వేధిస్తోన్న ఎనీమియా వైద్య సౌలత్​లు కూడా అంతంతే బాల్య వివాహాలు, మూఢనమ్మకాలూ కారణమే భద్రాచలం, వెలుగు:  మన్

Read More

సింగరేణి ఆసుపత్రుల్లో డాక్టర్ల కొరత..అత్యవసర పోస్టుల భర్తీలో అలసత్వం

    ప్రైవేటు ఆసుపత్రులకే వెళుతున్న కార్మిక కుటుంబాలు      స్పెషలిస్టులు వెళ్లిపోతుండ్రు కొత్త వారు వస్తలే

Read More