
‘వివాహం కలెక్షన్’ పేరుతో వివిధ రకాల నగలను రిలయన్స్ జ్యువెల్స్ లాంచ్ చేసింది. మొత్తం 15 రకాల పెళ్లికూతుళ్ల లుక్స్‌ను ప్రదర్శనకు ఉంచింది. ఆంధ్ర, తెలంగాణ, రాజస్తాన్, ఒడిశా, బీహార్ వంటి వివిధ రాష్ట్రాలకు చెందిన పెళ్లికూతళ్లను ఇందుకోసం ఎంచుకుంది.