Telangana
మైనింగ్ తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్తులు
అచ్చం పేట, వెలుగు: బల్మూర్ మండలం మైలారం గ్రామ సమీపంలో 123 ఎకరాల్లో క్వాట్జ్ గుట్టను తవ్వేందుకు లీజుదారుడు రాగా, గ్రామస్తులు అడ్డుకున్నారు.
Read Moreనల్లమలలో గంజాయి కలకలం
అమ్రాబాద్, వెలుగు: నల్లమల ఏజెన్సీ ప్రాంతంలోని తుర్కపల్లి గ్రామంలో గంజాయి సాగు కలకలం రేపుతోంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన
Read Moreకుక్కల దాడిలో జింక అప్పగింత
అలంపూర్, వెలుగు: ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తా సమీపంలోని పొలాల్లో కుక్కల దాడిలో గాయపడిన జింకను గమనించిన 133 కేవీ సబ్ స్టేషన్ సిబ్బంది పోలీసులక
Read More53.9 తులాల బంగారం పట్టి వేత
నారాయణపేట, వెలుగు: పట్టణంలో పోలీసుల తనిఖీల్లో 53.9 తులాల బంగారం పట్టుకున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో
Read Moreమైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం : చల్లా వంశీచంద్‌రెడ్డి
మరికల్, వెలుగు: మైనార్టీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎంపీ ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని ఆ పార్టీ ఎంపీ క్యాండిడేట్ చల్ల
Read Moreజీరో బిల్లు రావడం లేదని ఆందోళన
శివ్వంపేట, వెలుగు: జీరో బిల్లు రావడం లేదని శివ్వంపేట మండలం బిజిలీపూర్ గ్రామంలో శుక్రవారం కొందరు వినియోగదారులు ఆందోళన చేశారు. అర్హత ఉండి ప్రజాపాలనలో దర
Read Moreఓటు వేయాలంటే గుర్తింపుకార్డు తప్పనిసరి : రాహుల్‌రాజ్
మెదక్‌టౌన్, వెలుగు: అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్రాజ్సూచించారు. అలాగే ఓటు వేయాలం
Read Moreమెదక్‌లో కాంగ్రెస్‌దే విజయం : నీలం మధు ముదిరాజ్
రామచంద్రాపురం/పటాన్చెరు(గుమ్మడిదల),వెలుగు: అందరం కలిసి సమష్టిగా పనిచేస్తే మెదక్‌లో కాంగ్రెస్ విజయం తథ్యమని మెదక్ కాంగ్రెస్ఎంపీ అభ్యర్థి నీలం మధు అన
Read Moreరూ.2లక్షల రుణమాఫీ ఎప్పుడు?
హామీల అమలులో కాంగ్రెస్ ఫెయిల్ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ సంగారెడ్డి, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సమ
Read Moreవాహన తనిఖీల్లో రూ.95 వేలు సీజ్
మనోహరాబాద్, వెలుగు: మండలంలోని కాళ్లకల్ చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీల్లో రూ.95 వేలు సీజ్ చేసినట్లు మనోహరాబాద్ ఎస్ఐ కరుణాకర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం త
Read Moreకాంగ్రెస్‌లో చేరిన బీజేపీ, బీఆర్ఎస్ లీడర్లు
కడం,వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శుక్రవారం కడెం మండల కేంద్రంలోని హరి
Read Moreపది రోజుల్లో రోడ్డు పూర్తి కాకుంటే..నువ్వూ ఉండవ్.. నీ కంపెనీ ఉండదు
మోత్కూరు, వెలుగు : ‘పది రోజుల్లో రోడ్డు పనులను మొత్తం పూర్తి చేయాలి.. లేదంటే నువ్వూ ఉండవు, నీ కంపెనీ ఉండదు’ అంటూ తెలంగాణ స్టేట్&zwnj
Read Moreఎకరానికి రూ.25వేల పరిహారం చెల్లించాలి : రఘునాథ్ వెరబెల్లి
మంచిర్యాల, వెలుగు: రాష్ట్రంలో సాగునీరు అందక పంటలు ఎండిన రైతులకు ఎకరానికి రూ.25వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి
Read More












