telugu breaking news
వరంగల్, కరీంనగర్ జిల్లాల పబ్లిక్కు గుడ్ న్యూస్
స్మార్ట్ సిటీ పనులకు.. లాస్ట్ చాన్స్.. పెండింగ్ పనులకు డిసెంబర్ చివరి వరకు అవకాశం పూర్తయిన పనులకు ఈ నెలాఖరులోగా బిల్లులు పెట్టాలన్న
Read Moreహైదరాబాద్ సిటీలో ఉప ఎన్నికల వేడి.. జూబ్లీహిల్స్లో ఎన్నికలు జరిగే ఏరియాలు ఇవే..!
హైదరాబాద్ సిటీలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికల వేడి మొదలైంది. ఈ నియోజకవర్గం పరిధిలో మొత్తం 9 డివిజన్లు ఉన్నాయి. బోరబండ, రెహ్మత్ నగర
Read Moreహైదరాబాద్ సిటీలో.. ఇంత మంది రాంగ్ రూట్లో పోతున్నారా..? ఒక్క వారంలో ఇన్ని కేసులా..?
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో రాంగ్ రూట్ డ్రైవింగ్పై ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రమాదాలను నివారించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టి
Read Moreఈ బ్రాండెడ్ టచ్ స్క్రీన్ ఫోన్ భలే ఉందే.. అల్లాటప్పా కంపెనీ కాదు.. రేటు కూడా చాలా తక్కువ..!
ఒకప్పుడు మొబైల్ మార్కెట్ను శాసించిన నోకియా కంపెనీ తాజాగా మరో సరికొత్త ఫోన్తో కస్టమర్లను ఆకర్షిస్తోంది. నోకియా బ్రాండ్కు చెందిన HMD నుంచి HMD Touch
Read Moreలైంగిక దాడి కేసులో ఒకరికి జీవిత ఖైదు.. సిద్దిపేట ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు తీర్పు
సిద్దిపేట రూరల్, వెలుగు: లైంగికదాడి కేసులో జీవితఖైదు, రూ.1 లక్ష50 వేల జరిమానా విధిస్తూ సిద్దిపేట ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు జడ్జి జయప్ర
Read Moreఅమ్మానాన్న లేరు..ఇల్లు లేదు! అనాథలుగా మిగిలిన ఇద్దరు చిన్నారులు
వృద్ధులైన నానమ్మ, తాత వద్ద ఉంటుండగా.. సాయం కోసం ప్రభుత్వాన్ని, దాతలను వేడుకోలు నెక్కొండ, వెలుగు: అమ్మ, నాన్నకు కోల్పోయిన ఇద్దరు బాలికల
Read Moreబెంగాల్ నుంచి గంజాయి ట్రాన్స్ పోర్ట్.. ఇద్దరు అరెస్ట్ .. 41 కిలోల గంజాయి సీజ్
హసన్ పర్తి, వెలుగు: అమ్మేందుకు గంజాయిని తెస్తున్న ఇద్దరిని కేయూ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద రూ.20.50 లక్షల విలువైన సరుకు స్వాధీనం చేసు
Read Moreరెగ్యులర్ టీచర్లు ప్రమోషన్ పై బదిలీ.. డిప్యూటేషన్ పై రోజుకొకరు..!
జనగామ జిల్లాలోని నక్కవానిగూడెం ప్రభుత్వ స్కూల్ పరిస్థితి ఇది 12 మంది విద్యార్థులు చదువుతుండగా సరిగా సాగని బోధన బచ్చన్నపేట, వెలుగు: జనగా
Read Moreఆర్కేపీ ఓసీపీ విస్తరణకు సింగరేణి ఫోకస్.. రెండో ఫేజ్ అటవీ పర్మిషన్లకు ఎదురుచూపులు
40 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాల గుర్తింపు వచ్చే-18 ఏండ్ల పాటు ఉత్పత్తికి చాన్స్ నవంబర్లో పబ్లిక్ హియరింగ్‌కు సన్నాహాలు మందమర్రి బొగ
Read More150 కిలోమీటర్ల స్పీడ్తో డివైడర్ను ఢీ కొట్టిన కాస్ట్లీ కారు.. నుజ్జునుజ్జయింది..!
ముంబైలోని వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేలోని జోగేశ్వరి ప్రాంతంలో బుధవారం రాత్రి వేగంగా వెళుతున్న పోర్షే కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్
Read Moreసుధాకర్ రెడ్డి జీవిత చరిత్రను పుస్తకంగా తెస్తాం: మంత్రి జూపల్లి కృష్ణారావు
కొల్లాపూర్, వెలుగు: సీపీఐ జాతీయ నేత సురవరం సుధాకర్ రెడ్డి జీవితం ఆదర్శప్రాయమని, నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతో కృషి చేశారని మంత్రి జూపల్లి కృష్ణారావు కొని
Read Moreకడుపులోనే శిశువు మృతి.. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో విషాద ఘటన
నల్గొండ అర్బన్, వెలుగు: పురిటి నొప్పులతో హాస్పిటల్‌కు వ
Read Moreనాటుబాంబు పేలి ఒకరికి గాయాలు.. ములుగు జిల్లా మదనపల్లిలో ఘటన
ములుగు, వెలుగు: నాటుబాంబు పేలడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ములుగు జిల్లా మదనపల్లి గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్
Read More












