V6 News
కేసీఆర్ పదేళ్ల పాలనలో అందరి ఫోన్లు ట్యాప్ : మంత్రి శ్రీధర్ బాబు
ఫోన్‌ట్యాపింగ్‌తో సంబంధమున్న ప్రతి ఒక్కరినీ బయటకు లాగుతామని శ్రీధర్ బాబు స్పష్టం చే శారు. ఎవరెవరు? ఎక్కడెక్కడ? ఏ విధంగా ట్యాప్ చేశారో అందరికీ తెలుస్త
Read Moreబీజేపీ గెలిస్తే దేశానికి ప్రమాదమే : ఉత్తమ్
కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశం ప్రమాదంలో పడుతుందని మంత్రి ఉత్తమ్అన్నారు. ఇప్పటికే సిట్టింగ్ సీఎంలు, ప్రతిపక్ష
Read Moreఎల్లంపల్లిపై కాళేశ్వరం ఎఫెక్ట్.. గూడెం లిఫ్టు కింద ఎండుతున్న పంటలు
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఎల్లంపల్లి బ్యారేజీ తెలంగాణకు వాటర్ హబ్‌గా మారింది. ఇక్కడి నుంచే మిడ్ మానేరు మొదలు మల్లన్నసాగర్ వరకు రివర్స్ పంపింగ్
Read Moreనాగార్జున సాగర్ లో 12 టీఎంసీల నీళ్లు ఇవ్వండి.. తెలంగాణ డిమాండ్
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో తాగునీటి కొరత ఏర్పడిన తరుణంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి 11.769 టీఎంసీల నీళ్లు ఇవ్వాలని తెలంగాణ కోరుతున్నది. క్యారీ
Read Moreరియాక్టర్ పేలుడుతో 7 కిలో మిటర్ల వరకు భారీ శబ్దం
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ గ్రామ శివారులోని ఎస్బీ ఆర్గానిక్స్ కెమికల్ ఫ్యాక్టరీలో బుధవారం ఓ రియాక్టర్ పేలి నలుగురు మృతిచెందారు. ముందుగా
Read Moreపెట్రోల్ లిక్కర్ వ్యాట్ లో తెలంగాణకు 30 వేల కోట్ల ఆదాయం
2023-24లో రూ.40,650 కోట్ల ఆదాయం 2022-23తో పోలిస్తే రూ.4 వేల కోట్లు పెరుగుదల పెట్రోల్, లిక్కర్ పై వ్యాట్‌తో మరో
Read Moreవే బ్రిడ్జితో రైతులను మోసం చేశాడు..
నల్లగొండ జిల్లాలో ఘరానా మోసం బయటపడింది. రైతులు పండించిన పంటను తూకం వేయమని వస్తే భారీ స్కాం చేశాడు ఓ కేటుగాడు. వివరాల్లోకి వెళ్తే నల్లగొండ జిల్లా నార్క
Read Moreకొమురం భీం జిల్లాలో మరో రైతును తొక్కి చంపిన ఏనుగు
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగుల సంచారం జనం గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. వనం నుంచి జనావాసాల్లోకి వచ్చి.. ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి ఏనుగులు. అ
Read Moreఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, 10మందికి తీవ్ర గాయాలు
ఆంధ్రప్రదేశ్ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం అక్కిరెడ్డిపాలెంలో టాటా ఏసీ వాహనాన్ని ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్
Read Moreఫోన్ ట్యాపింగ్ కేసు.. చంచల్ గూడ జైలు నుంచి పోలీస్ కస్టడీకి రాధాకిషన్ రావు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ(2024 ఏప్రిల్ 4) మాజీ డీసీపీ రాధాకిషన్ రావును కస్టడీలోకి తీసుకోనున్నారు పోలీసులు. ఇప్పటికే రాధాకిషన్ రావుకు ఏడు రోజుల కస్టడీ
Read Moreబోరు బావిలో పడిపోయిన రెండేళ్ల చిన్నారి.. కొనసాగుతున్న సహాయక చర్యలు
రెండేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు బోరు బావిలో పడిపోయింది. ఈ ఘటన కర్ణాటకలోని విజయపుర జిల్లా ఇండి తాలూకాలోని లచ్యాన్ గ్రామంలో చోటుచేసుకుంది. ఏప్రిల్3వ తేద
Read Moreదేవాలయ భూములను పరిరక్షించండి: ఎండోమెంట్ డైరెక్టర్ హనుమంతరావు ఆదేశం
హైదరాబాద్ , వెలుగు : రాష్రంలో దేవాలయాలకు ఉన్న మాన్యాలు, భూములను పరిరక్షించాలని, రెవెన్యూ శాఖతో కలిసి వాటికి హద్దులు ఏర్పాటు చేయాలని
Read Moreదేశ బడ్జెట్లో 15% విద్యకు కేటాయించాలి: తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ
ముషీరాబాద్, వెలుగు: కార్పొరేట్ సంస్థల ఎజెండాను ముందుకు తీసుకెళ్లేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని తెచ్చిందని తెలంగాణ వి
Read More












