v6 velugu

ఆ 2 వేల మందికీ నోటీసు​లిస్తరా? కంచ గచ్చిబౌలి మార్ఫింగ్​ ఫొటో వివాదంలో స్మితా సబర్వాల్​ మరో ట్వీట్

అలా చేయకపోతే కొందరినే టార్గెట్ చేసినట్టు భావించాల్సి వస్తది కంచ గచ్చిబౌలి మార్ఫింగ్​ ఫొటో వివాదంలో స్మితా సబర్వాల్​ మరో ట్వీట్  పోలీసులు ఇ

Read More

ఒప్పందం అమలుకు అనుమతి ఇవ్వండి.. సీసీఐని కోరిన డెలివరీ, ఈకామ్ ఎక్స్‌‌‌‌ప్రెస్

న్యూఢిల్లీ: లాజిస్టిక్ సంస్థ డెలివరీ, ఈకామ్ ఎక్స్‌‌‌‌ప్రెస్ తమ రూ.1,400 కోట్ల ఒప్పందానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)అనుమ

Read More

రూ.8,300 కోట్ల బాకీ చెల్లించని ఎంటీఎన్ఎల్​

ముంబై: మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్ఎల్​) బ్యాంకులకు రూ.8,300 కోట్లకు పైగా రుణాలను తిరిగి చెల్లించడంలో విఫలమైనట్టు తెలిపింది.  ఈ టెలిక

Read More

ఈ నెల 23 నుంచి భారత్, యూఎస్ వాణిజ్య చర్చలు

న్యూఢిల్లీ: ఇండియా,  అమెరికా మధ్య వాణిజ్య చర్చలు ఏప్రిల్ 23 నుంచి ప్రారంభం కానున్నాయి.   వీటి కోసం ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం  సూచనా న

Read More

ఐసీఐసీఐ నికర లాభం రూ.13,502 కోట్లు

ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్లో కన్సాలిడేటెడ్​ లెక్కన నికర లాభం 15.7 శాతం పెరిగి రూ.13,502 కోట్లకు చేరుకుందని ఐసీఐసీఐ బ్యాంక్ శనివారం ప్రక

Read More

హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభం రూ.17,616 కోట్లు.. షేరుకు రూ.22 చొప్పున డివిడెండ్‌‌‌‌

2024-25 నాలుగో క్వార్టర్లో హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ స్టాండెలోన్​ లాభం  6.6 శాతం పెరిగి రూ.17,616 కోట్లకు చేరుకుంది. బ్యాంక్​ గత ఏడాది ఇదే క్వార్టర్ల

Read More

అదరగొట్టిన బ్యాంకులు.. ప్రొవిజన్లు తగ్గడం.. వడ్డీలు, అడ్వాన్సులు పెరగడంతో భారీ లాభాలు

63 శాతం పెరిగిన యెస్ బ్యాంక్ లాభం 15.7 శాతం ఎగిసిన ఐసీఐసీఐ బ్యాంక్ లాభం హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ లాభం 6.6 శాతం జంప్​ న్యూఢిల్లీ: మూడు ప్రైవేట

Read More

బట్లర్ బాదుడుకు ఢిల్లీ విలవిల.. భారీ స్కోర్ను ఊదేసిన గుజరాత్

భళా బట్లర్‌..‌ దంచికొట్టిన జోస్‌, రూథర్‌‌‌‌ఫోర్డ్‌‌‌‌‌‌‌‌‌‌&zw

Read More

పైలట్‌‌ ప్రాజెక్ట్‌‌లో సమస్యలొస్తే భూభారతిలో మార్పులు : మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి వెల్లడి

నలుగురు వ్యక్తులు, నాలుగు గోడల మధ్య కూర్చొని ధరణి తెచ్చిన్రు ఆరు నెలలు కసరత్తు చేసి, అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే భూభారతి తెచ్చినం గద్వాల/

Read More

ఉప ఎన్నికలొస్తయ్.. మేం గెలుస్తం.. హైదరాబాద్​ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నం: కేటీఆర్​

పార్టీ నేతలకు విప్​ జారీ చేస్తం.. ధిక్కరిస్తే సస్పెండ్​ చేస్తం: కేటీఆర్​ మళ్లీ బీఆర్​ఎస్​దే అధికారం.. కేసీఆరే సీఎం అయితరు రేవంత్​ తీరు వల్ల కాం

Read More

జీవో 111ఎత్తేసినప్పుడు ప్రకృతి గుర్తురాలేదా?.. పర్యావరణం గురించి మాట్లాడే హక్కు కేటీఆర్కు లేదు: ఎంపీ రఘునందన్

జీవో 111ఎత్తేసినప్పుడు ప్రకృతి గుర్తురాలేదా?..  ఓఆర్ఆర్ పక్కన హైరైజ్ బిల్డింగ్​లకు పర్మిషన్  ఎలా ఇచ్చారు? అప్పుడు ఎక్కడ మొక్కలు నాటార

Read More

ఢిల్లీలో కూలిన బిల్డింగ్..11 మంది మృతి.. మరో 11 మందికి గాయాలు.. 9 మందిని కాపాడిన రెస్క్యూ టీమ్

న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో నాలుగు అంతస్తుల భవనం పేకమేడలా కూలిపోవడంతో 11 మంది చనిపోయారు. మరో 11 మంది గాయపడ్డారు. శనివారం తెల్లవారుజామున 3 గంటలకు శక్తి

Read More