సీఎం రమేష్ ఇంట్లో సోదాలు

సీఎం రమేష్ ఇంట్లో సోదాలు

ఏపీ టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇంటిలో సోదాలు చేశారు పోలీసులు. ఉదయం ఆరు గంటలకే కడప జిల్లాలోని సీఎం రమేశ్  ఇంటికి చేరుకున్న పోలీసులు.. అన్నిచోట్ల తనిఖీలు నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాము సోదాలు చేశామన్నారు పోలీసులు. అయితే ఇది రాజకీయ కక్ష సాధింపులో భాగమని ఆరోపించారు సీఎం రమేశ్. మరోవైపు సీఎం రమేశ్ ఇంటికి పెద్ద ఎత్తున చేరుకున్నారు  టీడీపీ కార్యకర్తలు.