వరల్డ్ కప్ : మన కీ ప్లేయర్స్ వీళ్లే

వరల్డ్ కప్ : మన కీ ప్లేయర్స్ వీళ్లే

సౌతాఫ్రికాతో సౌతాంప్టన్ లో కాసేపట్లో టీమిండియా వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ మొదలు కాబోతోంది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టుకు … వరల్డ్ కప్ మెగా టోర్నీలో ఇదే తొలి మ్యాచ్. ఇండియా స్టార్ బ్యాట్స్ మెన్, బౌలర్స్ వన్డే ట్రాక్ రికార్డ్ ఓసారి గమనిద్దాం.

విరాట్ కోహ్లీ – కెప్టెన్

వన్డేలు 227
మొత్తం రన్స్ 10843
హయ్యెస్ట్ స్కోర్ 183*
సెంచరీలు 41, హాఫ్ సెంచరీలు 49
యావరేజీ 59.58

….

ఎంఎస్ ధోనీ -వికెట్ కీపర్

వన్డేలు 341
మొత్తం రన్స్ 10500
హయ్యెస్ట్ స్కోర్ 183
10 సెంచరీలు, 71 హాఫ్ సెంచరీలు
యావరేజీ 50.72

రోహిత్ శర్మ

వన్డేలు 206
మొత్తం రన్స్ 8010
హయ్యెస్ట్ స్కోర్ 264
డబుల్ సెంచరీలు 3, సెంచరీలు 22, హాఫ్ సెంచరీలు 41
యావరేజీ 47.4

శిఖర్ ధావన్

వన్డేలు 128
మొత్తం రన్స్ 5355
హయ్యెస్ట్ స్కోర్ 143
సెంచరీలు 16, ఫిఫ్టీలు 27
యావరేజీ 44.62
….

జస్ ప్రీత్ బుమ్రా

ఏజ్ 25 ఇయర్స్
వన్డేలు 49
మొత్తం వికెట్లు 85
బెస్ట్ 5/27
5 వికెట్స్ 1సారి
….

మొహమ్మద్ షమీ

ఏజ్ 28 ఇయర్స్
వన్డేలు 63
మొత్తం వికెట్లు 113
బెస్ట్ 4/35

భువనేశ్వర్

ఏజ్ 29 ఇయర్స్
వన్డేలు 105
మొత్తం వికెట్లు 118
బెస్ట్ 5/42
5 వికెట్లు 1 సారి