నేషనల్ పవర్ లిఫ్టింగ్ బెంచ్ ప్రెస్ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో సుకన్యకు బ్రాంజ్

నేషనల్ పవర్ లిఫ్టింగ్ బెంచ్ ప్రెస్ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో సుకన్యకు బ్రాంజ్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: నేషనల్ పవర్ లిఫ్టింగ్ బెంచ్ ప్రెస్ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో తెలంగాణకు చెందిన తెజావత్ సుకన్య బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌తో మెరిసింది. బెంగళూరులో శుక్రవారం జరిగిన విమెన్స్ 76 కేజీ కేటగిరీ ఫైనల్లో సుకన్య100 కేజీలు లిఫ్ట్ చేసి మూడో ప్లేస్‌‌‌‌‌‌‌‌తో బ్రాంజ్ సొంతం చేసుకుంది.  

అంతకుముందు జరిగిన నేషనల్ పవర్ లిఫ్టింగ్ క్వాలిఫయింగ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో గోల్డ్ మెడల్ సాధించిన హైదరాబాదీ సుకన్య  ఇప్పుడు అమెరికాలో జరిగే వరల్డ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌కు ప్రిపేర్ అవుతోంది.