సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల డేట్ ఫిక్స్ అయింది. 2026, సెప్టెంబర్ 7న ఉదయం 10 గంటలకు అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు ప్రారంభంకానున్నట్టు అసెంబ్లీ సెక్రటరీ రెండ్ల తిరుపతి శనివారం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ సమావేశాల్లో లోక్​సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కనీస వయసును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని ప్రభుత్వం కీలక తీర్మానం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.