ములుగు, వెలుగు: బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్, మేరామాయాడీల ఆలయానికి రాష్ట్ర ప్రభుత్వం ములుగు సమీపంలోని గట్టమ్మ వద్ద 10 గుంటల స్థలం కేటాయించింది. స్థలానికి సంబంధించిన పత్రాలను సోమవారం అందజేశారు. మంత్రితో పాటు లైబ్రరీ చైర్మన్ బానోత్ రవిచందర్‌కు కృతజ్క్షతలు తెలిపారు. పోరిక మోహన్‌లాల్, భూక్య సోమ, పోరిక రఘు, గుగులోతు కిషన్, పోరిక సారయ్య, లావుడియా రమేశ్ పాల్గొన్నారు.
