తెలంగాణ షూటర్ ధనుష్ శ్రీకాంత్ కు భారీ నజరానా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. షూటింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన ధనుష్ కు కోటి 20 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి ప్రకటించారు. 2025 నవంబర్ 16న హన్మకొండ స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభం సందర్భంగా ఈ భారీ నజరానా ప్రకటించారు మంత్రి వాకిటి.
ధనుష్ శ్రీకాంత్ తెలంగాణకు చెందిన షూటర్. జర్మనీ సుహల్ లో 2023 లో జరిగిన ISSF జూనియర్ వరల్డ్ కప్ లో గోల్డ్ మెడల్ సాధించాడు శ్రీకాంత్. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ లో బంగారం పథకాన్ని సాధించాడు. స్పోర్ట్స్ పాలసీ ప్రకారం రూ.కోటి 20 లక్షలు రూపాయలు గిఫ్ట్ ఇస్తున్నామని ప్రకటించారు మంత్రి వాకిటి శ్రీహరి .
వీటితో పాటు 2024 సెప్టెంబర్ లో వరల్డ్ డెఫ్ షూటింగ్‌చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ షూటర్‌ధనుశ్‌శ్రీకాంత్‌మూడో గోల్డ్ నెగ్గాడు. జర్మనీలోని హనోవెర్‌లో జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్‌టీమ్ ఫైనల్లో శ్రీకాంత్–మోహిత్ సంధు 17–5 స్కోరుతో ఇండియాకే చెందిన నటాషా జోషి–మొహమ్మద్ మూర్తజాపై గెలిచింది. నటాషా, మూర్తజాకు సిల్వర్ లభించింది. కాగా, ధనుశ్‌ఇప్పటికే 10 మీ. ఎయిర్‌రైఫిల్ వ్యక్తిగత, టీమ్ ఈవెంట్‌లోనూ స్వర్ణాలు సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత
