జీపీ సెక్రటరీ లకు ఉదయం 9 దాటితే అటెండెన్స్ లేనట్లే 

జీపీ సెక్రటరీ లకు ఉదయం 9 దాటితే అటెండెన్స్ లేనట్లే 
  • డీపీఓలు, కలెక్టర్లకు పీఆర్, ఆర్డీ కమిషనర్ దివ్య ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీకార్యదర్శులు ఉదయం 9 గంటలలోపే మొబైల్ యాప్ ద్వారా హాజరు నమోదు చేయాలని పీఆర్, ఆర్డీ శాఖ కమిషనర్ దివ్య ఆదేశించారు. ఈ మేరకు గురువారం డీపీఓలు, కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశా రు. కార్యదర్శులు తాము పనిచేస్తున్నపంచా యతీ నుంచే హాజరు వేయాలని, 9 గంటల తర్వాత హాజరు నమోదు చేయకపోతే అటెం డెన్స్ లేనట్టుగా పరిగణిస్తామన్నారు.