తెలంగాణం

రెండు రోజుల తర్వాత ఓపెన్.. వైన్స్ ముందు బారులు

పోలింగ్ నేపథ్యంలో  రెండు రోజులుగా మూతబడ్డ  గురువారం సాయంత్రం తెరుచుకున్నాయి. మంగళవారం సాయంత్రం 5 గంటలకు వైన్స్, బార్లను ఎక్సైజ్‌‌&

Read More

గ్రేటర్​లో పలుచోట్ల ఉద్రిక్తత.. లాఠీచార్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన పోలీసులు

ఇబ్రహీంపట్నం, మణికొండలో కాంగ్రెస్, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwnj

Read More

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో తక్కువ పోలింగ్

శేరిలింగంపల్లిలో కేవలం  48.85 శాతం పోలింగ్​ గచ్చిబౌలి, వెలుగు: దేశంలోనే అత్యధిక ఓటర్లు, అత్యధిక పోలింగ్ స్టేషన్లు ఉన్న నియోజక వర్గం శేరిల

Read More

బీఆర్ఎస్ అభ్యర్థులను అడ్డుకున్న ఓటర్లు

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు ప్రాంతాల్లో అధికార బీఆర్ఎస్​ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థు

Read More

కుటుంబాలతో వచ్చి ఓటేసిన అభ్యర్థులు, పలు పార్టీలకు చెందిన నేతలు..

ముషీరాబాద్/అల్వాల్/జీడిమెట్ల/గండిపేట, వెలుగు:  గురువారం గ్రేటర్ సిటీతో పాటు రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లోని ఆయా సెగ్మెంట్లకు చెందిన

Read More

కమాండ్ కంట్రోల్ రూమ్‌లో .. 6వేల సీసీ టీవీ కెమెరాలు, డ్రోన్స్

హైదరాబాద్‌‌, వెలుగు: ఇంటిగ్రేటెడ్ కమాండ్‌‌ అండ్ కంట్రోల్ సెంటర్‌‌‌‌ను ఎలక్షన్‌‌ అబ్జర్వర్లు గురువారం

Read More

కాంగ్రెస్ ముందస్తు సంబురాలు

కరీంనగర్ సిటీ, వెలుగు:  ఎగ్జిట్ పోల్స్ సర్వేలన్నీ కాంగ్రెస్ పార్టీకి  అనుకూలంగా రావడంతో కాంగ్రెస్​శ్రేణులు ముందస్తు సంబురాలు నిర్వహించారు. ఇ

Read More

పోలింగ్ సరళిపై బీజేపీహైకమాండ్ ఆరా.. కిషన్ రెడ్డికి అమిత్ షా, నడ్డా ఫోన్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గురువారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సరళిపై బీజేపీ హైకమాండ్ ఆరా తీసింది. తెలంగాణ ప్రజల ఓటింగ్ నాడి ఎలా ఉందనే దానిపై

Read More

ములుగులో ఓటేసిన 105 ఏండ్ల అవ్వ

ములుగు, వెలుగు : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 105 ఏళ్ల వృద్ధురాలు తన ఓటు హక్కు వినియోగించుకుంది. గురువారం జరిగిన ఎలక్షన్లలో ములుగు మండలం జీవంతరావుపల్లి

Read More

ఓటేయనోళ్లపై ట్రోల్స్, కామెంట్స్.. సోషల్ మీడియాలో పోస్టులు వైరల్​

హైదరాబాద్ సిటీ, వెలుగు : సిటీ ఓటర్లు, ఐటీ ఉద్యోగుల్లో చాలా మంది ఓటింగ్​కు దూరంగా ఉండడంతో సోషల్​ మీడియా ట్రోల్స్ ఎదుర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్

Read More

కవితపై ఈసీకి కాంగ్రెస్​ ఫిర్యాదు

హైదరాబాద్​, వెలుగు: బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్​ గురువారం ఫిర్యాదు చేసింది. ఓటు వేశాక ఆమె మీడియాతో మాట్లాడుతూ..

Read More

విద్యా, ఉద్యోగ కల్పనపై కొత్త ప్రభుత్వమైనా దృష్టి సారించేనా?

బీఆర్ఎస్ పరిపాలన నిధులు లేక, నియామకాలు చేపట్టక తెలంగాణ విద్యా వ్యవస్థ చిన్నాభిన్నమయింది. కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అంటూ ఇచ్చిన హామీలు హామీలుగానే

Read More