తెలంగాణం

ఓటమి భయంతోనే వివేక్ వెంకటస్వామి ఇళ్లపై ఐటీ దాడులు : కాంగ్రెస్ కార్యకర్తలు

చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఇండ్లు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మంచిర్యాలలోని వివేక్ ఇంటితో పాటు, హైదరాబాద్ లోని స

Read More

బాల్క సుమన్​కు నిరసన సెగ.. సమాధానం చెప్పలేక జారుకున్న ఎమ్మెల్యే

ప్రచారంలో సమస్యలపై నిలదీసిన మహిళలు చెన్నూర్, వెలుగు: చెన్నూర్​ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే బాల్క సుమన్ కు నిరసన సెగ తగిలింది. సోమవ

Read More

బీఆర్ఎస్​కు ప్రైవేట్​టీచర్స్ ​ఫోరం మద్దతు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రైవేట్​టీచర్స్​ఫోరం (టీపీటీఎఫ్) నాయకులు.. ఎన్నికల్లో బీఆర్ఎస్​కు మద్దతు ప్రకటించారు. సోమవారం ఫోరం నేతలు బేగంపేట క్యాంపు ఆ

Read More

సెగ్మెంట్ రివ్యూ: నడిగడ్డలో రెడ్డి వర్సెస్ బీసీ

నడిగడ్డలో రెడ్డి వర్సెస్ బీసీ గెలుపోటములపై ప్రభావం చూపనున్న బీసీ ఓట్లు     బీఆర్ఎస్ అభ్యర్థిపై ఇసుక, మట్టి మాఫియా మరకలు  

Read More

సుంకె రవిశంకర్.. గో బ్యాక్

సుంకె రవిశంకర్..గో బ్యాక్ నీలోజిపల్లిలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు   వరదవెల్లిలో బీఆర్ఎస్​కండువాల దహనం బోయినిపల్లి, వెలుగు: రాజ

Read More

ఈవీఎం, బ్యాలెట్​ పేపర్లపై.. సీతక్క ఫొటోలు ఎందుకు చిన్నగా వేస్తున్రు

ములుగు, వెలుగు: ములుగు కాంగ్రెస్​అభ్యర్థి, ఎమ్మెల్యే సీతక్క ఫొటోను ఈవీఎంలు, బ్యాలెట్​పేపర్లపై చిన్నగా ముద్రిస్తున్నారని కాంగ్రెస్​నేతలు ఆరోపించారు. సో

Read More

ఆమ్వే కేసులో చార్జ్​షీట్.. రూ.757 కోట్ల ఆస్తులు జప్తు చేసినట్లు ఈడీ వెల్లడి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: మల్టీ లెవల్‌‌‌‌ మార్కెటింగ్‌‌‌‌ కేసులో ఆమ్వే ఇండియా ఎంటర్‌&zwn

Read More

గద్దల్లా వాలిన ఢిల్లీ నేతలను నమ్మొద్దు : తలసాని శ్రీనివాస్ యాదవ్

పద్మారావునగర్, వెలుగు : రాష్ట్రంలో గద్దల్లా వాలిన ఢిల్లీ నేతల మాటలు నమ్మి మోసపోవద్దని సనత్​నగర్​ సెగ్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓ

Read More

కాంగ్రెస్​ను గెలిపిస్తే ఇందిరమ్మరాజ్యం : కొలను హనుమంత రెడ్డి

జీడిమెట్ల, వెలుగు : ఇందిరమ్మ రాజ్యం రావాలంటే  కాంగ్రెస్​పార్టీని గెలించాలని ఆ పార్టీ కుత్బుల్లాపూర్ అభ్యర్థి కొలను హనుమంత రెడ్డి అన్నారు. గాజులరా

Read More

నామినేషన్లపై రిట్లు డిస్మిస్‌‌.. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేం: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: ఎన్నికల్లో నామినేషన్ల తిరస్కరణలపై దాఖలైన పలు రిట్లను హైకోర్టు డిస్మిస్‌‌ చేసింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయ్యాక ఆ వ్యవ

Read More

తెలంగాణ కోసం కాళేశ్వరం ఇస్తే కేసీఆర్ సర్వనాశనం చేసిండు : నితిన్ ​గడ్కరీ

బీజేపీని గెలిపిస్తే రాష్ట్రాన్ని దేశంలో నంబర్​ వన్​ చేస్తామని వెల్లడి నాగర్​ కర్నూల్/కొల్లాపూర్/ ఎల్లారెడ్డి, వెలుగు: తెలంగాణ కోసం కేంద్ర ప్రభ

Read More

సుధీర్ రెడ్డి, మధు యాష్కీ ఇద్దరూ ఒక్కటే : సామ రంగారెడ్డి

ఎల్​బీనగర్, వెలుగు : బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి మధు యాష్కీ ఇద్దరూ ఒక్కటేనని ఎల్ బీనగర్ సెగ్మెంట్ బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్

Read More

ఉచిత కరెంట్ పేటెంట్ హక్కు కాంగ్రెస్ పార్టీదే : భీం భరత్

చేవెళ్ల, వెలుగు : ఉచిత కరెంట్ పేటెంట్ హక్కులు కాంగ్రెస్​కే ఉన్నాయని ఆ పార్టీ చేవెళ్ల అభ్యర్థి పామెన భీం భరత్ తెలిపారు. సోమవారం షాబాద్ మండల పరిధిల

Read More