తెలంగాణం

కేసీఆర్​ పాలన ఒక్క శాతం .. రాజకీయాలు 99 శాతం: ఆకునూరి మురళి

లక్ష ఇండ్లు కట్టి ఒక్కరికీ ఇవ్వని దుర్మార్గుడు   నాలుగు స్కూల్స్​ బాగు చేసి  రాష్ట్రమంతా జిమ్మిక్కులు  రైతు కాని వారికి రూ.28 వే

Read More

మూసీ నదికి పోటెత్తిన వరద.. 5 గేట్లు ఎత్తి నీటి విడుదల

తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో మూసీనదికి వరద పోటెత్తింది. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని మూసీ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి క

Read More

పంట నష్టపరిహారం రాలేదని రైతు వేదికలో ఏవో నిర్బంధం

ఆఫీసర్ ​నిర్లక్ష్యం వల్లే జరిగిందని ఆగ్రహం వరంగల్ జిల్లా సంగెం మండలం మొండ్రాయి గ్రామంలో ఘటన పర్వతగిరి (సంగెం), వెలుగు : వరంగల్ జిల్లా సంగెం

Read More

బహదూర్‍గుడలో నీట మునిగిన రోడ్లు

 కల్వర్టు మూసేయడంతోనే సమస్య వచ్చిందన రైతులు భారీ వర్షాలకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్​ మండల పరిధి బహదూర్గుడ గ్రామంలోని చెరువు నిండింది. దీ

Read More

కేంద్ర నిధులతోనే నిర్మల్ కు రైల్వే లైన్ : ఏలేటి మహేశ్వర్ రెడ్డి

    దళిత బంధుపై 48 గంటల దీక్ష     మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి  నిర్మల్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం నయ

Read More

మెదక్​ జిల్లాలో మూడోరోజూ ముసురు!

ఉమ్మడి మెదక్​ జిల్లాలో వరుసగా మూడో రోజు ముసురు వాన పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మంజీరా నదితోపాటు వాగులు, డ్యామ్​లు పొంగిపొర్లుతున్నాయి

Read More

నీటిలోనే లింగంపల్లి రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి..ప్రజల అవస్థలు

హైదరాబాద్లోని లింగంపల్లి రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి నీటిలో చిక్కుకుపోయింది. భారీ వర్షానికి రైల్వే అండర్ పాస్లో వరద నీరు భారీగా చేరింది. అక్కడ చిన్నప

Read More

దంచికొట్టిన వాన.. డబుల్ బెడ్రూం ఇండ్లలోకి వరద

వరుసగా మూడోరోజు మంగళవారం కూడా పలు జిల్లాల్లో వర్షం దంచికొట్టింది. కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, వరంగల్ ​జిల్లాల్లో భారీ వర్షాలు పడగా

Read More

డబ్బు ప్రభావిత ప్రాంతాలపై రిపోర్ట్​ ఇవ్వండి :  వల్లూరు క్రాంతి

గద్వాల, వెలుగు : వచ్చే ఎన్నికల్లో డబ్బు ప్రభావితం చేసే ప్రాంతాలపై రిపోర్ట్​ ఇవ్వాలని కలెక్టర్  వల్లూరు క్రాంతి ఆఫీసర్లను ఆదేశించారు. మంగళవారం కలె

Read More

తెరిపివ్వని వాన..

మిడ్‌‌‌‌‌‌‌‌మానేరు నుంచి ఎల్‌‌‌‌‌‌‌‌ఎండీకీ నీటి విడుదల రాజన్న సిరిస

Read More

20 నుంచి స్కూళ్లలో వంట బంద్​ చేస్తం

    తహసీల్దార్లకు మిడ్​ డే మీల్స్​కార్మికుల సమ్మె నోటీసులు  జూలూరుపాడు/పాల్వంచ రూరల్/పాల్వంచ, వెలుగు : పెండింగ్​ బిల్లులు,

Read More

ఎమ్మెల్యే నిర్లక్ష్యంతోనే నాసిరకం రోడ్లు : కులాచారి దినేశ్

ఇందల్వాయి, వెలుగు : రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్​ కమీషన్లు, నిర్లక్ష్యంతోనే కాంట్రాక్టర్లు నాసిరకం రోడ్లు వేసి చేతులు దులుపుకుంటున్నారని బీజేపీ

Read More

అప్పుల బాధతో తెలంగాణ రైతు ఆత్మహత్య

నర్సాపూర్(జి) వెలుగు: అప్పుల బాధతో  రైతు సూసైడ్ చేసుకున్న ఘటన నిర్మల్​జిల్లాలో  జరిగింది. నర్సాపూర్​(జి)మండలంలోని నసీరాబాద్ గ్రామానికి చెంది

Read More