తెలంగాణం
పలు జిల్లాల్లో వానలు..నీటమునిగిన వరి, పత్తి పంటలు
తెలంగాణలో దాదాపు అన్ని జిల్లాల్లో వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. నిజామాబాద్ లో 3 రోజులుగా ఎడతెరిపిలేకుండా వాన పడుతోంది. బడా బీంగల్ లోని పెద్దచెరువు డేం
Read Moreరిజర్వాయర్ల నిర్మాణం..జరిగేనా..? ప్రతి ఏడు తుమ్మిళ్ల చుట్టే రాజకీయాలు
రిజర్వాయర్లు లేకుండానే పంపింగ్ చేస్తుండడంతో ఆర్డీఎస్ రైతులకు కష్టాలు నాలుగున్నర ఏళ్ల తర్వాత మల్లమ్మ కుంట
Read MoreKPHB అడ్డగుట్టలో దారుణం : నిర్మాణంలోని అపార్ట్ మెంట్ గోడ కూలి ముగ్గురు మృతి
కూకట్ పల్లి KPHB అడ్డగుట్టలో దారుణం జరిగింది. నిర్మాణంలోని పెద్ద అపార్ట్ మెంట్.. గోడ కూలి ముగ్గురు చనిపోయారు. 2023, సెప్టెంబర్ 7వ తేదీ ఉదయం ఈ ఘటన జరిగ
Read Moreఎలాంటి అవినీతి చేయలేదు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే భర్త ప్రమాణం
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయలతో పాటుగా ఇతర అంశాల్లో తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని తడిబట్టలతో అమ్మవారి ముందు ప్రమాణం చేశారు బీఆర్ఎస్ లీడర్, మెదక
Read Moreనిజామాబాద్లో కుండపోత వర్షం..చెరువుల్లా మారిన రోడ్లు
నిజామాబాద్ లో అర్థరాత్రి వాన దంచికొట్టింది. కుండపోతగా కురిసిన వర్షానికి నిజామాబాద్ నగరం తడిసిముద్దయింది. రోడ్లపై వరదనీరు చెరువులను తలపించింది. నిజామాబ
Read Moreబిల్లులు ఇవ్వడం లేదని.. గ్రామ పంచాయతీ ట్రాక్టర్...ట్రాలీ పట్కపోయిన్రు
కాగజ్ నగర్, వెలుగు : డీజిల్బిల్లులు ఇవ్వడం లేదంటూ ఆసిఫాబాద్‌జిల్లా చింతలమనేపల్లి మండలం గంగాపూర్గ్రామపంచాయతీ ట్రాక్టర్ ను మల్టీపర్పస్వర్కర్తీసుకువె
Read Moreగోదావరి తీరంలో ..బీఆర్ఎస్కు వరద పోటు
ముదురుతున్న ముంపు బాధితుల భూ పోరాటాలు మున్నేరు రక్షణ గోడలకు రూ.69కోట్లు.. భద్రాద్రి కరకట్టలకు నిధులేవీ? భద్రాచలం,వెలుగు : గోదావర
Read Moreజగిత్యాలలో సీజ్ చేసిన .. ప్లాస్టిక్ మాయం
సీజ్ చేసిన 10టన్నుల్లో సుమారు 5టన్నులకు పైగా మాయం మామూళ్ల మత్తులో అధికారులు
Read Moreఇండ్ల కోసం అనేశ్వరమ్మ గుట్టపై కర్రలు పాతిన్రు
నల్గొండ అర్బన్, వెలుగు : తమకు ఇండ్లు లేవంటూ నల్గొండ పట్టణ పరిధిలోని ఆర్జాలబావి సమీపంలో ఉన్న అనేశ్వరమ్మ గుట్టపై పలువురు మహిళలు కర్రలు పాతారు. ఉదయం నుంచ
Read Moreడెడ్‌బాడీ తీసుకెళ్లేందుకు తిప్పలు
భద్రాద్రి కొత్తగూడెం/దమ్మపేట, వెలుగు : జ్వరంతో బాధపడ్తూ ఆస్పత్రిలో చనిపోయినకొమరం లక్ష్మి (60) అనే మహిళ డెడ్‌బాడీని ఇంటికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యు
Read Moreకేసీఆర్‌కు మద్యం టెండర్లపై ఉన్న సోయి..ఆసరా పెన్షన్లపై ఏది?
సీఎం కేసీఆర్ కు మద్యం టెండర్లపై ఉన్న సోయి ఆసరా పెన్షన్ల ఇవ్వడంపై లేదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గద్వాల జిల్లా అయిజ ఎం
Read Moreనిధులు గోల్మాల్ చేసి ఏడాదిన్నర..రికవరీలో ఎందుకింత డిలే?
రూ.42 లక్షలకు రూ.12 లక్షలు మాత్రమే వసూలు మూడునెలల్లో ముగించాల్సి ఉంటే.. ఇంకా కొనసాగుతున్న ప
Read Moreమహిళా బిల్లును ఎందుకు ప్రస్తావించలే.. సోనియాను నిలదీసిన కవిత
హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్ప్రత్యేక సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై ప్రధాని మోదీకి రాసిన లేఖలో మహిళా బిల్లును ఎందుకు ప్రస్తావించలేదని కాంగ్
Read More












