తెలంగాణ స్విమ్మర్‌‌ వ్రితి అగర్వాల్‌‌కి సిల్వర్‌‌

తెలంగాణ స్విమ్మర్‌‌ వ్రితి అగర్వాల్‌‌కి సిల్వర్‌‌

హైదరాబాద్‌‌: గోవా నేషనల్‌‌ గేమ్స్‌‌లో తెలంగాణ స్విమ్మర్‌‌ వ్రితి అగర్వాల్‌‌ నాలుగో మెడల్‌‌ సాధించింది. గురువారం జరిగిన 1500 మీటర్ల ఫ్రీస్టైల్‌‌ ఈవెంట్‌‌లో 18:03.88 సెకన్లలో లక్ష్యాన్ని చేరిన వ్రితి సిల్వర్‌‌ను నెగ్గింది. భవ్యా సచ్‌‌దేవా (ఢిల్లీ) 17:40.80 సెకన్లు, శిరీన్‌‌ (కర్ణాటక( 18:03.88 సెకన్లతో వరుసగా స్వర్ణం, బ్రాంజ్‌‌ను సొంతం చేసుకున్నారు.

ALSO READ : స్వదేశానికి మిచెల్‌‌‌‌ మార్ష్‌‌