స్వదేశానికి మిచెల్‌‌‌‌ మార్ష్‌‌

స్వదేశానికి మిచెల్‌‌‌‌ మార్ష్‌‌

అహ్మదాబాద్‌‌:  వరల్డ్‌‌ కప్‌‌ సెమీస్‌‌ రేస్‌‌లో ఉన్న ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సూపర్‌‌ ఫామ్‌‌లో ఉన్న మిచెల్‌‌ మార్ష్‌‌ ఉన్న ఫలంగా స్వదేశానికి వెళ్లిపోయాడు. కుటుంబ కారణాలతో గురువారం ఆసీస్‌‌కు బయలుదేరినట్లు క్రికెట్‌‌ ఆస్ట్రేలియా (సీఏ) వెల్లడించింది. అయితే మార్ష్‌‌ ఎప్పుడు తిరిగి వస్తాడన్న దానిపై సీఏ క్లారిటీ ఇవ్వలేదు. మార్ష్‌‌ గైర్హాజరీతో శనివారం ఇంగ్లండ్‌‌తో జరిగే మ్యాచ్‌‌లో కామెరూన్‌‌ గ్రీన్‌‌కు చాన్స్‌‌ ఇవ్వనున్నారు. మార్కస్‌‌ స్టోయినిస్‌‌ కూడా తుది జట్టులో అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు.

ALSO READ : ఇంగ్లండ్‌‌ క్రికెటర్లు ఇన్హేలర్లను వాడుతున్నారు..