హైదరాబాద్ : హైదరాబాద్ లో రానున్న (summer season) మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీ సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాత్రి 19 డిగ్రీ సెల్సియస్ నమోదవ్వొచ్చని (temperature) సూచించింది. పడమటి వాయుగుండం ప్రభావంతో ఉష్ణోగ్రతలు కొంత వరకు తగ్గే అవకాశం ఉన్నట్లు (Weather updates) వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే మూడురోజుల్లో కొంత హెచ్చు తగ్గులుంటాయని వెల్లడించింది. ఆదివారం వరకు నగరంలో (Department of Meteorology) పాక్షికంగాద మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
