
ధాన్యం కొనుగోళ్లలో రైతుల ఇబ్బందులకు కారణం బీజేపీనే అన్నారు ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి. రబీ ధాన్యం ఇంకా 50శాతం FCA గోదాముల్లో ఉందన్నారు. రైల్వే వ్యాగన్లు ఏర్పాటు చేసి ధాన్యాన్ని వెంటనే తరలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ధాన్యం సేకరణ పై కేంద్రం పార్లమెంట్ లో స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు.