రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay devarakonda), సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) జంటగా వచ్చిన లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్(The Family star). టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ పేట్ల(Parasuram petla) తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు(Dil raju) నిర్మించారు. టీజర్, సాంగ్స్, ట్రైలర్ తో అంచనాలు పెంచిన ఈ సినిమా నేడు ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇప్పటికే చాలా చోట్ల ప్రీమియర్స్ పడటంతో ది ఫ్యామిలీ స్టార్ సినిమా చూసిన ఆడియన్స్ తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలుపుతున్నారు. మరి ది ఫ్యామిలీ స్టార్ ఎలా ఉంది? ఆడియన్స్ ఏమంటున్నారు? చాలా కాలంగా సక్సెస్ కోసం చూస్తున్న విజయ్ ఈ సినిమాతో హిట్టు కొట్టాడా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ది ఫ్యామిలీ స్టార్ సినిమాకు ఆడియన్స్ నుండి మిక్సుడ్ టాక్ వస్తోంది. సినిమా చూసిన చాలా మంది బాగుందని కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరేమో మరీ సీరియల్ లా సాగిందని కామెంట్స్ చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ లో విజయ్ నటన, కామెడీ సీన్స్, కొంత యాక్షన్ పార్టీ బాగుందని, సెకండ్ హాఫ్ ఎమోషనల్ గా సాగిందని అంటున్నారు. ఇక మృణాల్ గ్లామర్ గా కనిపించారని, విజయ్ తో ఆమె కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయ్యిందని అంటున్నారు. ఓవర్ ఆల్ గా ది ఫ్యామిలీ స్టార్ ఒక టైం పాస్ మూవీ అని, కొత్తదనం కాకుండా జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం ఒకసారి చుసేయొచ్చని కామెంట్స్ చేస్తున్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే ది ఫ్యామిలీ స్టార్ సినిమాఠీ విజయ్ మరోసారి యావరేజ్ హిట్ తో సరిపెట్టుకున్నాడని అర్థమవుతోంది.
Completed My Show #Familystar 🎥
— Leo Dass (@LeoDasVj) April 4, 2024
Decent first half and Comedy worked well . VD Mrunal at her best ❤️A Good family track Movie, the Interval banger is Really ufff💣🔥🔥
Emotion works beautifully in the 2nd half that saves the movie !
My Rating - 3.5/5 #FamilyStarReview pic.twitter.com/9c06vuRnh6
#FamilyStar so flat and underwhelming. Avg 1st half, rubbish 2nd half. Nothing impresses and no standout plot points or performances. Boredom Max, went with low expectations still annoyed. VD with another poor choice. I'd rather watch Liger, super disappointed. Parasu b2b bombs👎 https://t.co/kPxDTCGLUW pic.twitter.com/5vbZM5C5zY
— PushpaBhav (@ThaggedheeLe) April 4, 2024
#FamilyStar Review : The first part of the film is enjoyable and has a strong commercial vibe. The second half picks up more of a playful tone . Emotion connects well with the audience
— Let's X OTT GLOBAL (@LetsXOtt) April 4, 2024
Second Half > First Half
Impressive performance by Rowdy @TheDeverakonda & @mrunal0801… pic.twitter.com/OM4PmclYHa