హైకోర్టు మొట్టికాయలు వేసినా… ప్రభుత్వానికి చలనం లేదు : కోదండరామ్

హైకోర్టు మొట్టికాయలు వేసినా… ప్రభుత్వానికి చలనం లేదు : కోదండరామ్

హైకోర్టు  మొట్టికాయలు  వేసినా… ప్రభుత్వానికి  చలనం లేదన్నారు  విపక్ష నేతలు.  ఇంటర్మీడియట్  ఫలితాల్లో…. గందరగోళంతో  చనిపోయిన  అనామిక కుటుంబానికి  లక్ష రూపాయల  చెక్కును అందజేశారు.  ఈ కార్యక్రమంలో  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి  చాడ వెంకట్ రెడ్డి,  టీడీపీ  పొలిట్ బ్యూరో  సభ్యులు రావుల చంద్రశేఖర్,  టీజేఎస్ అధ్యక్షుడు  కోదండరామ్ పాల్గొన్నారు.  ఉద్యమాలను అణచటం,  ప్రశ్నించే  గొంతులను  నొక్కేయటమే  సర్కార్ పనిగా  పెట్టుకుందన్నారు నేతలు.