హైదరాబాద్: రాష్ట్రంలో 10 మున్సిపాలిటీల రిజర్వేషన్లు ఖరా రయ్యాయి. మహిళలకు 50% రిజర్వేషన్లు కేటాయించాయి. 121 బల్దియాల్లో బీసీలకు 38, ఎస్సీ 17, ఎస్టీ 5, జనరల్ కి 61 స్థానాలు దక్కాయి. పది కార్పొరేష న్లలో జనరల్ 5, బీసీ 3, ఎస్సీ, ఎస్టీ లకు 1 చొప్పున కేటాయించారు.
