నారాయణగూడ ఫ్లైఓవర్ డౌన్లోని బాగ్ లింగంపల్లి సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్సిగ్నల్స్ పోల్ ప్రమాదకరంగా మారింది. ముందుకు ఒంగి కూలేందుకు సిద్ధంగా ఉంది. సంబంధిత అధికారులు స్పందించి సరిచేయాలని వాహనదారులు కోరుతున్నారు.
– ఫొటోగ్రాఫర్, వెలుగు